కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/93 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 1/93 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

అంగోల: మహాగొప్ప అభివృద్ధి వరుసగా రిపోర్టుచేయబడుతుంది. జూలై మాసములో 18,911 మంది ప్రచారకుల నూతన శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది. 56,075 బైబిలు పఠనములు నిర్వహించబడినవి.

ఆస్ట్రేలియా: ఆగస్టు మాసములో ప్రచారకులలో ఒక క్రొత్త శిఖరాగ్రసంఖ్య 57,272కు చేరుకొన్నది. వారి ముందటి శిఖరాగ్ర సంఖ్యకంటే 1,541 మంది ఎక్కువ ప్రచారకులతో వారి సేవా సంవత్సరం ముగిసింది. అన్ని సమయాల్లోకి మిన్నగా 31,712 బైబిలు పఠనములు రిపోర్టు చేయబడినవి.

సైప్రస్‌: ఆగస్టు మాసములో వారు ఎనిమిదవసారి వారి శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి. అందులో రిపోర్టుచేసినవారు 1,433. గత సంవత్సరపు సగటుకంటె ఇది 9 శాతము అభివృద్ధి.

డొమినికన్‌ రిపబ్లిక్‌: ఆగస్టులో 15,418 మంది రిపోర్టుచేయుటతో గతసంవత్సరం కంటె వారు 20 శాతము అభివృద్ధిపొందారు. దాదాపు 20 శాతముకంటె ఎక్కుమంది ప్రచారకులు పూర్తికాల సేవలో ఉన్నారు.

ఘానా: గత సంవత్సరం సగటుకంటె 18 శాతము అభివృద్ధి. ఆగస్టు మాసములో 37,676 మంది తమ ప్రాంతీయ సేవా రిపోర్టును అందించారు.

మయన్మార్‌: జూలై మాసముల ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 1,958 ప్రచారకులు చేరుకొన్నారు.

ప్యూర్టొరికొ: ఆగస్టులో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 25,315 మంది రిపోర్టుచేశారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి