కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/91 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1991
మన రాజ్య పరిచర్య—1991
km 9/91 పేజీలు 5-6

దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

జూలై 1, నుండి అక్టోబరు 14, 1991 మధ్యవారములయందలి నియామకముల సమాచారముపై ఆధారపడి పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించుము.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోయున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండకపోవచ్చును.]

ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:

1. హెబ్రీ లేఖనములందలి ప్రతి పుస్తకముయొక్క గ్రంథకూర్పును స్థిరపరచుటకు యేసు మరియు క్రైస్తవ గ్రీకు లేఖనముల ప్రేరేపిత గ్రంథకర్తలు పేర్కొన్న విషయాలు ప్రత్యక్షమార్గమునందించుచున్నవి. [ఎస్‌ఐ పు. 300 పేరా. 9 (1983 సంచిక, పు. 299 పేరా 9)]

2. హెబ్రీలేఖనముల అసలు వ్రాతలు సా.శ.పూ. 1513 నుండి 443 తర్వాతి కొద్దికాలమువరకు తయారుచేయబడినవి. అయితే ఎరిగియున్నంత మట్టుకు వీటిలో ఏవియు నేడు ఉనికిలో లేవు. [ఎస్‌ఐ పు. 305 పేరా 2 (పు. 304 పేరా 2)]

3. హెబ్రీలేఖనముల చేతివ్రాత ప్రతులు దాదాపు 6,000 వరకు నేడు ఉన్నప్పటికిని, అవి సా.శ. పదవ శతాబ్దమునాటి వాటికంటే పాతవి కావు. [ఎస్‌ఐ పు. 306 పేరా 5 (పు. 305 పేరా 5)]

4. సెప్టాజింటునందు అసలు ప్రతులలో, దైవనామము అనేక స్థలములుందుండెను. [ఎస్‌ఐ పు. 307 పేరా 13 (పు. 306 పేరా 13)]

5. బైబిలు అంతటిని ప్రస్తుతమున్నట్లు అధ్యాయములుగను, వచనములుగను మొట్టమొదటి 16వ శతాబ్దమునకు చెందిన స్టెఫెనాస్‌ ఫ్రెంచి బైబిలు విభజించిచూపెను. [ఎస్‌ఐ పు. 318 పేరా 19 (పు. 317 పేరా 19)]

6. శ్రమలవంటి నాలుగు వాయువులు విడువబడినప్పుడు, ఆత్మీయ ఇశ్రాయేలీయుల సంఖ్య పూర్తిగా ముద్రించబడుదురు. కొందరు శారీరకంగా సజీవులైయున్నను, సభ్యత్వమంతయు పూర్తిగావించబడును. (ప్రక. 7:⁠3) [వారపు బైబిలు పఠనము; re పు. 116 పేరా 9.]

7. ప్రకటన 20:5 a సామాన్య పునరుత్థానమునుగూర్చి తెల్పుచున్నది. [వారపు బైబిలు పఠనము re పు. 290 పేరా 15.]

8. ఆదికాండము 6:5, 6 ప్రకారము, ఒకప్పుడు దేవుడు, మానవుని సృజించినందుకు చింతించెను. [వారపు బైబిలు పఠనము; g77 3/22 పు. 27-8.]

9. వృద్ధాప్యమందు కుమారుని కనెదవని చెప్పినప్పుడు అబ్రాహాము (అటుపిమ్మట శారా) నవ్వినది విశ్వాసములేని అపనమ్మకముతో కూడిన నవ్వుకాదు. (ఆది. 17:17) [వారపు బైబిలు పఠనము; w89 7/1 పు. 21 పేరా 15.]

10. కనానీయులు యెహోవా ఆరాధికులు కారు గనుక తన కుమారులు కనానీయులను వివాహమాడరాదని అబ్రాహాము పట్టుబడెను. (ఆది. 24:1-4) [వారపు బైబిలు పఠనము; w89 7/1 పు. 25 పేరా 6.]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:

11. బైబిలు పఠనము, గొప్పకాల నిర్ణేతయగు యెహోవా కార్యములు ధ్యానము మనపై ఎట్టి ప్రభావము కలిగియుండవలెను? [ఎస్‌ఐ పు. 287 పేరా 15 (పు. 286 పేరా 15)]

12. శాస్త్రులు లేదా సోఫరీములు ఎవరు? [ఎస్‌ఐ పు. 310 పేరా 17 (పు. 307 పేరా 17)]

13. కోడెక్స్‌ అనగా ఏమి? [ఎస్‌ఐ పు. 315 పేరా 5 (పు. 315 పేరా 5)]

14. పందొమ్మిదవ శతాబ్దమునుండి బైబిలు పంపకము ఎక్కువవగుటకు ఏది అధికముగా తోడ్పడెను? [ఎస్‌ఐ పు. 321 పేరా 33 (పు. 321 పేరా 3)]

15. ప్రకటన 9:16-19 లో వర్ణించబడిన కోట్లాది గుర్రపు రౌతుల సైన్యము ఎవరిని సూచించుచున్నది? [వారపు బైబిలు పఠనము; re పు. 152 పేరాలు 14, 15 చూడుము.]

16. ప్రకటన 17:13 లో “ఏకాభిప్రాయము గలవారు” అని చెప్పబడిన మాటయొక్క అర్థమేమైయున్నది? [వారపు బైబిలు పఠనము; re పు. 255 పేరాలు 13 చూడుము.]

17. ఏదెను తోటలో సర్పము హవ్వను శోధించుటకు ఎలా సంభాషించెను? (ఆది. 3:1) [వారపు బైబిలు పఠనము; w89 9/1 పు. 31 చూడుము.]

18. మానవుని చంపిన జంతువు ‘రక్తమునుగూర్చి విచారణ చేయుదును’ అని దేవుడు ఆదికాండము 9:5లో చెప్పిన దానిని మనము ఎలా అర్థము చేసుకొనవలెను? [వారపు బైబిలు పఠనము; w75 పు. 639 చూడుము.]

19. ఇస్సాకు, రిబ్కాను తన సహోదరియని ఎందుకు చెప్పెను? [వారపు బైబిలు పఠనము; w85 3/1 పు. 31 పేరా 8 చూడుము.]

ఈ క్రింది వాక్యములను అవసరమైన పదము లేక మాటలతో పూర్తిచేయుము:

20. “అర్తహషస్త రాజు ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరము” __________ (నెహెమ్యా 2:1-8) [ఎస్‌ఐ పు. 291 పేరా 18, 19 (పు. 290 పేరా 18, 19)]

21. దాదాపు సా.శ. 100వ సంవత్సరములో చనిపోయిన ఆఖరి అపొస్తలుడు __________. [ఎస్‌ఐ పు. 293 పేరా 29 (పు. 292 పేరా 29)]

22. అసలైన మరియు ప్రేరేపిత లేఖనములని అంగీకరించబడిన పుస్తకముల సమకూర్పు లేదా పట్టిక, బైబిల్‌ __________ అని తరచు పేర్కొనబడినది. [ఎస్‌ఐ పు. 299 పేరా 5 (పు. 298 పేరా 5)]

23. సా.శ.పూ. నాల్గవ శతాబ్దమునుండి దాదాపు సా.శ. ఆరవ శతాబ్దము వరకు __________ తరమని లేదా సామాన్య గ్రీకుతరమని పిలువబడెను. [ఎస్‌ఐ పు. 316 పేరా 6 (పు. 314 పేరా 6)]

24. లభ్యమగుచున్న వేలాది క్రైస్తవ గ్రీకు లేఖనముల చేతివ్రాత ప్రతులలో అతి ప్రాచీనమైనవి ఏవనగా, ఇంగ్లండ్‌ మాంచెస్టర్‌లో జూన్‌ రేలాండ్‌ లైబ్రరీ నందుగల __________ పాపిరస్‌ చిరిగిన ముక్కలు, అవి దాదాపు సా. శ. 125 సంవత్సరమునకు చెందినవని పేర్కొనబడెను. [ఎస్‌ఐ పు. 316 పేరా 11 (పు. 315 పేరా 11)]

25. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ నందలి క్రైస్తవ గ్రీకు లేఖనభాగము __________ చేత సంస్కరింపబడిన గ్రీకు పాఠ్యపుస్తకముపై ఆధారపడినది. [ఎస్‌ఐ పు. 318 పేరా 22 (పు. 317 పేరా 22)]

ఈ క్రింది వాక్యములలో నుండి సరైన జవాబును ఎన్నుకొనుము:

26. హెబ్రీ లేఖనముల గ్రంథకూర్పు సా.శ.పూ. (పదవ; ఐదవ; రెండవ) శతాబ్ద అంతమునకు పూర్తి చేయబడెను. [ఎస్‌ఐ పు. 300 పేరా 10 (పు. 299 పేరా 10)]

27. మురటోరియన్‌ ఫ్రాగ్‌మెంట్‌ అని పిలువబడు తొలి కేటాలాగు సా.శ. (రెండవ; ఐదవ; ఎనిమిదవ) శతాబ్దమునకు చెందినవి [ఎస్‌ఐ పు. 302 పేరా 19 (పు. 301 పేరా 19)]

28. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లోని హెబ్రీ విభాగమునకు (రెండవ రబ్బూనిక బైబిల్‌; సి.డి. గిన్స్‌బర్గ్‌చే వ్రాయబడిన మాస్టర్‌ టెక్ట్స్‌; కిటిల్‌యొక్క బిబ్లియా హెబ్రాయికా) ఆధారత పాఠ్యగ్రంథమై యున్నది. [ఎస్‌ఐ పు. 312 పేరా 28 (పు. 311 పేరా 28)]

29. వాచ్‌టవర్‌ సొసైటి 1920లో (ది ఎంఫటిక్‌ డయగ్లట్‌; ది బెరియన్‌ బైబిల్‌; ది అమెరికన్‌ స్టాండార్ట్‌ వర్షన్‌) యొక్క గ్రంథకర్తపు హక్కుదారులై, ఏకైక ప్రచురణకర్తలై, పంపిణీదారులయ్యారు. [ఎస్‌ఐ పు. 323 పేరా 10 (పు. 322 పేరా 10)]

30. “బలిష్టుడైన దేవదూత” నిస్సంశయముగా (గాబ్రియేలు; సాతాను; మహిమపరచబడిన యేసుక్రీస్తు)ను సూచించుచున్నది. (ప్రక. 10:⁠1) [వారపు బైబిలు పఠనము; re పు. 155 పేరా 3 చూడుము.]

ఈ క్రింది లేఖనములను వాటి క్రిందయివ్వబడిన వాక్యములతో సరిపోల్చుము:

ఆది. 15:14; ఆది. 21:8-14; ఆది. 22:17, 18; ప్రక. 1:10; ప్రక. 14:16.

31. సంతానము లేని దంపతులకు దాసులు వారసులగు ఆచారమును గూర్చి వక్కాణించుచున్న మట్టిపలకను పురావస్తు శాస్త్ర పరిశోధకులు కనుగొన్నారు. [వారపు బైబిలు పఠనము; w80 10/1 పు. 7 చూడుము.]

32. క్రీస్తు యేసు అతని దూతలు 1919 నుండి శేషించిన వారిని సమకూర్చుటను పూర్తిచేసారు. 1931-35 కాలమునుండి గొప్ప సమూహము సమకూర్చబడుచున్నది. [వారపు బైబిలు పఠనము; re పు. 212 పేరా 23 చూడుము.]

33. అబ్రాహాము యొక్క నిజమైన సంతానమగు యేసుక్రీస్తును సహజ ఇశ్రాయేలీయులు తృణీకరించినందున గొప్ప అబ్రాహాము వారితో తన సంబంధమును ఎట్లు ముగించెనో ఇది చిత్రీకరించినది. [వారపు బైబిలు పఠనము; w89 7/1 పు. 21 పేరా 16 చూడుము.]

34. ఈ కాలము యేసును పరలోక రాజుగా కిరీటధారుని చేయుటతో ప్రారంభమై తన తండ్రియైన దేవునికి రాజ్యమును అప్పగించుటతో అంతమగును. [వారపు బైబిలు పఠనము; re పు. 22 పేరా 2 చూడుము.]

35. ఇది సర్వపక్ష నిబంధన. [వారపు బైబిలు పఠనము; కా90 2/1 పు. 11 పేరాలు 8,9 చూడుము.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి