కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/91 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1991
మన రాజ్య పరిచర్య—1991
km 9/91 పేజీ 7

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: సెప్టెంబరు: స్కూలు బ్రోషూరు తప్ప 32 పేజీల ఏ బ్రోషూరునైనను 3 రూ. అందించుము. అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకము 35 రూ. చిన్నసైజు 20 రూ. (ప్రాంతీయ భాషలో: లివ్‌ఫరెవర్‌ లేక బైబిల్‌ స్టోరిసీ పుస్తకము.) నవంబరు: అవేక్‌! మరియు/లేక వాచ్‌టవర్‌ చందాలు. డిశంబరు: న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు మరియు “ది బైబిల్‌ గాడ్స్‌వర్డ్‌ ఆర్‌ మేన్స్‌?” (ప్రాంతీయ భాషలో: 192 పేజీల పుస్తకములను ప్రత్యేక అందింపుగా సగము ధరకు అందించుము.) జనవరి: లివ్‌ఫర్‌వర్‌ పుస్తకము. ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకములను రెండింటిని 12 రూ. లకు ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాష: ఒక 192 పేజీల పాతపుస్తకము 6 రూ. ఏప్రిల్‌: యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకము 15 రూ. (ఇది లభ్యము కానిచోట సగము ధరకు పాత ప్రత్యేక అందింపు పుస్తకములను అందించుము.)

• జిల్లాసమావేశముయొక్క ప్రధాన చిరునామా మార్పు:

టుటికొరిన్‌: ఎ.డి. అలెగ్జాండర్‌, కేరాఫ్‌ పి.జె.డి. మాన్యుల్‌, 4/85 నాల్గవ వీధి, కాల్డ్‌వెల్‌ కాలనీ, టుటికొరిన్‌, తమిళనాడు 62808. త్రివేండ్రం: కేరాఫ్‌ పి.సి. స్కేరియా, టిసి 13/202 పెట్ట పోస్టు, త్రివేండ్రం, కేరళ 695024.

• సంఘముతో సహవాసముచేయు ప్రతివారును తమ వాచ్‌టవర్‌, (కావలికోట) అవేక్‌! చందాలను సంఘము ద్వారానే (రిన్యూ) పునఃప్రారంభించుకొనవలెను. సాహిత్యములు మరియు ఇతరమైన వాటికొరకు ఆయా వ్యక్తులుగా పంపుటకంటే సంఘము ద్వారా సొసైటికి పంపుట సహాయకరముగా ఉండును.

• సంఘ నివేదికలను సరియైన సమయమునకు పంపవలెను. కొన్ని రిపోర్టులు మరుసటి నెలలో లెక్కించవలసియున్నను, సంఘ రిపోర్టు మరుసటి నెలలో లెక్కించవలసియున్నను, సంఘ రిపోర్టును సాధమైనప్పుడెల్లా నెలలో 6వ తారీఖులోపల పంపవలెను.

• ప్రతి సంఘమునకు మూడు ఇన్‌వెంట్రి ఫారములు పంపబడును. కాగా సెప్టెంబరు 1 లోపల వాడుకచేయు ప్రచురణులన్నింటి లెక్క తీయవలెను. దయచేసి ఈ ఫారములను పూర్తిగా నింపి, అసలు కాపీని 1991 సెప్టెంబరు 6 లోపల మాకు పంపించవలెను. నకలు (కార్బను) ప్రతిని మీ ఫైళ్లకొరకు ఉంచుకొనుము. మూడవ ఫారమును మీరు పనిచేయుట కొరకు మేము పంపుచున్నాము.

• మరలా లభ్యమగుచున్న ప్రచురణలు:

విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము​—ఇంగ్లీషు, గుజరాతి

జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!​—ఇంగ్లీషు

సురక్షితమైన భవిష్యత్తు​—నీవు దానినెట్లు కనుగొందువు​—ఇంగ్లీషు

• లభ్యమగుచున్న క్రొత్త ప్రచురణలు:

సంరక్షించు దేవుడు ఉన్నాడా?​—పంజాబి

జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!​—పంజాబి

విక్టరీ ఓవర్‌ డెత్‌​—ఈజ్‌ ఇట్‌ పాసిబుల్‌ ఫర్‌యు?​—పంజాబి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి