కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/91 పేజీ 5
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1991
మన రాజ్య పరిచర్య—1991
km 1/91 పేజీ 5

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: జనవరి: “కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌​—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌” పుస్తకము 15 రూ.లకు అందించుము. (ఇది అందుబాటులో లేనిచోట 192 పేజీల ప్రత్యేక అందింపు పాతపుస్తకములను 12 రూ.లకు అందించుము. లేక ఒకటి 6రూ.లకు అందించుము.) ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకముల ప్రత్యేక అందింపు. రెండు 12 రూ.లకు లేక ఒకటి 6 రూ.లకు. ఏప్రిల్‌: లివ్‌ ఫరెవర్‌ పుస్తకమును 35 రూ.లకు చిన్న సైజు 20 రూ.లకు అందించుము. ఈ ప్రచురణలు అందుబాటులో లేనిచోట ఒకదాని వెలకు 192 పేజీల పాత పుస్తకములు అగోచరముగా అందించుము. ప్రాంతీయ భాషలలో ఒక ప్రత్యేక అందింపు పాత పుస్తకమును సగము వెలకు. మే మరియు జూన్‌: 50 రూ.లకు ఒక సంవత్సరపు ది వాచ్‌టవర్‌ చందా. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు ఒక సంవత్సరపు చందా 25 రూ.లు. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందాలేదు. చందా సేకరించబడని చోట రెండు పత్రికలు మరియు ఒక బ్రోషూరును 8రూ.లకు అందించవచ్చును.) జూలై: ట్రూపీస్‌ పుస్తకము. ఇది అందుబాటులో లేనిచోట కింగ్‌డం కమ్‌ పుస్తకమును 12 రూ.లకు అందించవచ్చును.

• 1991వ సంవత్సరపు జ్ఞాపకార్థదిన ఆచరణ శనివారము, మార్చి 30, సూర్యాస్తమయము తరువాత ఉండును.

• 1991వ సంవత్సరపు క్రొత్త సాంవత్సరిక వచనము: “వినువాడును ‘రమ్ము’ అని చెప్పవలెను.”​—ప్రక. 22:17. దయచేసి సాధ్యమైనంత త్వరలో ఇది రాజ్యమందిరములో పెట్టబడులాగున చూడుము.

• పాకెట్‌ సైజు పుస్తకముల వెలలో పెరుగుదల యున్నది గనుక ప్రత్యేక అందింపులకు ధరలు ఈ క్రింది విధముగా ఉన్నవి: ప్రచారకులకు రూ. 5.50; పయినీర్లకు రూ. 3.50; ప్రజలకు రూ. 6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి