శిష్యులను చేయుటకు మనము సహాయపడు కూటములు
జూలై 10తో ఆరంభమగు వారము
పాట 137 (76)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు “మన రాజ్య పరిచర్య” నుండి అవసరమైన ప్రకటనలు. ఈ వారాంతములోని సేవను ప్రోత్సహించుము.
15 నిమి: “సాక్ష్యమిచ్చుటకు ప్రతి అవకాశమును దృఢముగా చేపట్టుము.” 1వ భాగము ప్రశ్న సమాధానములు. ఇవ్వబడిన సలహాలను అభ్యాసములో పెట్టుమని మరియు కరపత్రములను సద్వినియోగపరచమని ప్రోత్సహించుము.
20 నిమి: సంభాషించు క్రొత్త అంశము. లేఖనములను తర్కించి అవి, ఇవ్వబడిన అంశములకెట్లు అనువర్తించునో చూడుము. “రీజనింగ్” పుస్తకము, పేజి 14లోని “వార్/పీస్” పైని పరిచయమును పునరీక్షించుము. తరువాత “నిజమైన శాంతి భద్రతను ప్రకటించుము,” ఆర్టికల్‌లోని 5వ పేరాలోనున్న అంశములు వచ్చునట్లు బాగుగా సిద్ధపడిన ఒక ప్రదర్శననిమ్ము.
పాట 139 (74) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 17తో ఆరంభమగు వారము
పాట 8 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు, అకౌంట్స్ రిపోర్టు. సహోదరుల ఆర్థిక మద్దతును మెచ్చుకొనుము మరియు చందాలకు సంబంధించి సొసైటీ యొక్క అకనాలెడ్జ్మెంట్ను చేర్చండి. ఈ వారాంతములోని ప్రాంతీయ సేవా ఏర్పాటును వివరించుము. 4వ శనివారం అందించనై యున్న క్రొత్త మాగజీన్లలోని ఉన్నతాంశములను తర్కించుము.
15 నిమి: “దైవపరిపాలనా సహవాసముననుభవించుట.” ప్రశ్నా సమాధానములు, మంచి సహవాసములోని ప్రయోజనములను వ్యక్తపరచనిమ్ము.
20 నిమి: “నిజమైన శాంతి మరియు భద్రతను ప్రకటించుము.” ప్రశ్నా సమాధానములు, “ట్రూపీస్” పుస్తకము 8వ పేజీలోని అంశములపై వ్యాఖ్యానములను మరియు సంఘము యొక్క ప్రాంతమునకు వర్తించు అంశములను చేర్చుము.
పాట 31 (3) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 24తో ఆరంభమగు వారము
పాట 78 (55)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారాంతములోని ప్రాంతీయ సేవను ప్రోత్సహించుము.
20 నిమి: “సువార్తనందించుట—ఒప్పించుటతో” ప్రశ్నా సమాధానములు. ఈ ఆర్టికల్‌ను తర్కించిన తరువాత, 4వ పేరాలోని ఉదాహరణనుపయోగించుచు బాగుగా సిద్ధపడిన ప్రదర్శనను ఒక సువార్తికుని చేయనిమ్ము.
15 నిమి: స్థానిక అవసరతలు లేక “యంగ్ పీపుల్ ఆస్క్ . . . ఎ సక్సెస్ పుల్ కోర్ట్ షిప్—జస్ట్ హౌ ఇంపార్టెన్ట్?” ఫిబ్రవరి 22, 1989 “అవేక్!” ఆర్టికల్‌పై ప్రసంగము. (స్వభాషలో, “బైబిల్ మరియు యవ్వన వయస్సు నీతి” కావలి. 89 మే.)
పాట 197 (57) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 31తో ఆరంభమగు వారము
పాట 210 (74)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. వారాంతములోని సేవా ఏర్పాట్లను ప్రకటించుము. దినవచనమును ధ్యానించుము.
15 నిమి: “ప్రాంతీయ కాపరి సందర్శనమునకు మద్దతునిమ్ము.” ప్రశ్నా సమాధానములు. 2వ పేరాను తర్కించునపుడు, ప్రాంతీయ కాపరి సందర్శనమునకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లను గూర్చి సంఘ అధ్యక్షుని పరిచయము చేయుము. ఈ సందర్శనము విజయవంతముగా చేయుటలో సంఘము ఎట్లు సహాయపడగలదో నొక్కి చెప్పుము. గతించిన సందర్శనముల నుండి పొందిన ప్రయోజనములపై పయనీర్లు సువార్తికులు రెండు లేక మూడు వ్యక్తిగత వ్యాఖ్యానములను చేయునట్లు ఏర్పాటు చేయుము. ప్రాంతీయ కాపరి యొక్క తదుపరి సందర్శనము కొరకై ఆసక్తిని రేపుము.
10 నిమి: “యంగ్ పీపుల్ ఆస్క్ . . . హౌ కెన్ ఐ యూజ్ మై మని జ్లీ?” జనవరి 22, 1989 “అవేక్!” ఆర్టికల్‌లోని ఉన్నతాంశములను యోగ్యుడైన సహోదరుడు ఇద్దరు లేక ముగ్గురి యవ్వనులతో తర్కించుము. యవ్వనులు తమ ధనమును రాజ్య ఆసక్తికై ఎట్లుపయోగించవచ్చునో సలహాలనిమ్ము. (స్వభాష: యవ్వనులారా—నీ జీవితములో ఏమి చేయుదువు?” కావలికోట 88 సెప్టెం.)
10 నిమి: “ది రెస్బాన్సిబిలిటి ఆఫ్ డిసైపుల్ షిప్” జనవరి 1, 1989, వాచ్. (స్వభాష: “జీవమార్గము” కావలి. 89 ఏప్రిల్, వారంతములోని సేవను ప్రోత్సహించుము.
పాట 16 (101) మరియు ముగింపు ప్రార్థన.