కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/89 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1989
km 7/89 పేజీ 3

ప్రకటనలు

• జూలై నెల సాహిత్య అందింపు: “ట్రూపీస్‌ అన్‌డ్‌ సెక్యూరిటి​—⁠హౌకెన్‌ యు ఫైన్‌డ్‌ ఇట్‌?” రూ. 10.00లకు; ఈ పుస్తకము లేనిచో దీని బదులు “సర్‌వైవల్‌” పుస్తకమునుపయోగించుము. ఆగస్టు మరియు సెప్టెంబర్‌: 192 పేజీల పాత పుస్తకములున్న సంఘములు ఆంగ్లములోనివి రెండు కలిపి రూ. 10.00లకు, స్వభాషలోనివి ఒక్కొక్కటి రూ. 5.00లకు అందించవచ్చును. (ఏ సాహిత్యమును అట్లు అందించవచ్చునో వాటికి క్రెడిట్‌ను ఎట్లు కోరవచ్చునో తెలిసికొనుటకు మన రాజ్య సేవ 86/11 మరియు 88/5ను చూడుము.) వాటికి బదులుగా ఈ క్రింది ఏ బ్రోషూర్‌నైనా ఒక్కొక్కటి రూ. 3.00లకు అందించవచ్చును: “ఎంజాయ్‌ లైఫ్‌”, “లుక్‌ ఐయామ్‌ మీకింగ్‌ . . . న్యూ,” “ది డివైన్‌ నేమ్‌,” మరియు “ది గవర్నమెంట్‌ . . . పారడైజ్‌.”

అక్టోబరు: “లైఫ్‌​—హౌ డిడ్‌ . . . క్రియేషన్‌?” రూ. 30.00లకు. చిన్న సైజు పుస్తకములు రూ. 15.00లకు.

* ఉత్తరములు, ఫారంలు మొదలగువాటిని సొసైటికి పంపునపుడు, దయచేసి పిన్స్‌ స్టేపుల్స్‌, క్లిప్స్‌ మొదలగువాటిని ఉపయోగించవద్దు.

* “రెవలేషన్‌​—ఇట్స్‌ గ్రాండ్‌ క్లైమాక్స్‌ యట్‌ హాండ్‌” పుస్తకము లభ్యమవదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి