కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 3 పేజీ 16
  • బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ఏం చెప్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునికి పేరు ఉందా?
  • దేవుని పేరు పలకడం తప్పా?
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
  • దేవుని పేరేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 3 పేజీ 16
చేతితో రాసిన ప్రాచీన ప్రతుల్లో దేవుని పేరు

బైబిలు ఏం చెప్తుంది?

దేవునికి పేరు ఉందా?

కొంతమంది ఇలా అంటారు దేవునికి పేరు లేదు. ఇంకొంతమంది దేవుడు, ప్రభువు అనేవే ఆయన పేర్లు అంటారు. మరికొంతమంది దేవునికి చాలా పేర్లు ఉన్నాయని అంటారు. మీకేమనిపిస్తుంది?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్తన 83:18.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవునికి ఎన్నో బిరుదులు ఉన్నా, ఆయనకు ఒకే ఒక్క పేరు ఉంది. దాన్ని ఆయనే పెట్టుకున్నాడు.—నిర్గమకాండము 3:15.

  • దేవుడు రహస్యం కాదు. మనం ఆయన్ను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.—అపొస్తలుల కార్యములు 17:27.

  • దేవునితో స్నేహం చేయడానికి మొదటి అడుగు ఆయన పేరును తెలుసుకోవడమే.—యాకోబు 4:8.

దేవుని పేరు పలకడం తప్పా?

మీరేమంటారు?

  • అవును

  • కాదు

  • పరిస్థితుల్ని బట్టి

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

‘నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు.’ (నిర్గమకాండము 20:7) గౌరవం లేకుండా దేవుని నామాన్ని ఉపయోగించడం తప్పు.—యిర్మీయా 29:9.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • యేసుకు దేవుని పేరు తెలుసు, దాన్ని ఉపయోగించాడు కూడా.—యోహాను 17:25, 26.

  • మనం ఆయన్ను పేరు పెట్టి పిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు.—కీర్తన 105:1.

  • దేవుని శత్రువులు ఆయన పేరును ప్రజలు మర్చిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.—యిర్మీయా 23:27. (w16-E No. 3)

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని నాకు పంపించండి.ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 1వ అధ్యాయం చూడండి.

ఈ పుస్తకం www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి