కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 3/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 3/15 పేజీలు 1-2

విషయసూచిక

మార్చి 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania.

అధ్యయన ప్రతి

మే 5-11, 2014

స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?

7వ పేజీ  • పాటలు: 48, 25

మే 12-18, 2014

సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

12వ పేజీ  • పాటలు: 14, 20

మే 19-25, 2014

మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి

20వ పేజీ  • పాటలు: 4, 24

మే 26, 2014–జూన్‌ 1, 2014

వయసుపైబడిన వాళ్ల బాగోగులు చూసుకోండి

25వ పేజీ  • పాటలు: 55, 29

అధ్యయన ఆర్టికల్స్‌

▪ స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?

మనలోని స్వయంత్యాగ స్ఫూర్తిని మనకు తెలియకుండానే బలహీనపర్చగల శత్రువుని మనం ఎదుర్కొంటున్నాం. ఆ శత్రువు ఏమిటో, బైబిలు ఉపయోగిస్తూ దానితో ఎలా పోరాడవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

▪ సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

యెహోవా ఆరాధనలో కొనసాగడానికి సానుకూల దృక్పథం మనకు సహాయం చేస్తుంది. కొంతమంది ప్రతికూల భావాలతో ఎందుకు సతమతమవుతుంటారు? బైబిలు సహాయంతో మనం సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ అధ్యయనంలో పరిశీలిస్తాం.

▪ మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి

▪ వయసుపైబడిన వాళ్ల బాగోగులు చూసుకోండి

వయసుపైబడిన విశ్వాసుల, బంధువుల విషయంలో తోటి క్రైస్తవులకు, సంఘానికి ఉన్న బాధ్యతల గురించి ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్లకు ఉపయోగపడే కొన్ని సలహాలు కూడా చూస్తాం.

ఇంకా ఈ సంచికలో

3సత్యంలో లేని బంధువుల హృదయాల్ని చేరుకోండి

17 కుటుంబ ఆరాధన—మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?

30 మీ మాట—‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ఉందా?

ముఖచిత్రం: ఆస్ట్రేలియాలోని మారుమూల పశుశాలల్లో ఉండే ప్రజలకు సువార్త ప్రకటించడానికి కొంతమంది సాక్షులు చాలా దూరం ప్రయాణిస్తారు

ఆస్ట్రేలియా

జనాభా

2,31,92,500

ప్రచారకులు

66,967

[2వ పేజీలోని పేజీలోని గ్రాఫు]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి