విషయసూచిక
ఆగస్టు 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
సెప్టెంబరు 30, 2013–అక్టోబరు 6, 2013
దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపర్చాడు
3వ పేజీ • పాటలు: 43, 10
అక్టోబరు 7-13, 2013
ఎన్నడూ ‘యెహోవా మీద కోపగించుకోకండి’
10వ పేజీ • పాటలు: 20, 19
అక్టోబరు 14-20, 2013
ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ప్రోత్సహించుకోండి
18వ పేజీ • పాటలు: 50, 20
అక్టోబరు 21-27, 2013
మీరెలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించుకోండి
23వ పేజీ • పాటలు: 29, 43
అధ్యయన ఆర్టికల్స్
▪ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపర్చాడు
సమర్పిత సేవకులమైన మనల్ని యెహోవా పరిశుద్ధపర్చాడు లేదా పరిశుద్ధ సేవకోసం ప్రత్యేకపర్చాడు. ఈ ఆర్టికల్‌లో, మనం నెహెమ్యా 13వ అధ్యాయంలోని విషయాల్ని పరిశీలిస్తాం. మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేసే నాలుగు అంశాల్ని మనం వివరంగా చూస్తాం.
▪ ఎన్నడూ ‘యెహోవా మీద కోపగించుకోకండి’
యెహోవా మీద కోపగించుకునేలా చేసే ఐదు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (సామె. 19:3) ఆ తర్వాత, మన కష్టాల వల్ల యెహోవాను నిందించే పరిస్థితి రాకుండా చూసుకునేందుకు సహాయం చేసే ఐదు అంశాల గురించి చర్చిస్తాం.
▪ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ప్రోత్సహించుకోండి
▪ మీరెలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించుకోండి
కష్టాలు వచ్చినా దృఢ నిశ్చయంతో కొనసాగడానికి మనం ఒకరికొకరం ఎలా సహకరించుకోవచ్చో మొదటి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దేవునితో మనకున్న స్నేహాన్ని పాడుచేసే ప్రయత్నంలో సాతాను తెచ్చే శోధనల్ని మనమెలా సమర్థంగా ఎదిరించవచ్చో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
9 యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు’
15 తల్లిదండ్రులారా—మీ పిల్లలకు శైశవదశ నుండే శిక్షణ ఇవ్వండి
ముఖచిత్రం: ఇరాప్‌లో ఇంటింటి పరిచర్య చేస్తున్న రాజ్య ప్రచారకులు. ఇరాప్ అనేది పాపువా న్యూగినిలోని మోరోబ్ ప్రావిన్స్‌లో ఉన్న కొండలోయలో ఉన్న ఓ మారుమూల పల్లెటూరు.
పాపువా న్యూగిని
జనాభా: 70,13,829
సగటు ప్రచారకులు: 3,770
సగటు క్రమ పయినీర్లు: 367
సగటు బైబిలు అధ్యయనాలు: 5,091
2012లో జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 28,909
అనువాదం: 14 భాషలు
జ్ఞాపకార్థ ఆచరణకు, సగటున ప్రతీ ప్రచారకుడు ఆరుగురిని ఆహ్వానించాడు