కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 7/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 7/15 పేజీలు 1-2

విషయసూచిక

జూలై 15, 2013

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

సెప్టెంబరు 2-8, 2013

‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’

3వ పేజీ • పాటలు: 32, 10

సెప్టెంబరు 9-15, 2013

‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’

9వ పేజీ • పాటలు: 30, 5

సెప్టెంబరు 16-22, 2013

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

15వ పేజీ • పాటలు: 14, 20

సెప్టెంబరు 23-29, 2013

నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

20వ పేజీ • పాటలు: 16, 43

అధ్యయన ఆర్టికల్స్‌

▪ ‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’

▪ ‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’

ఈ ఆర్టికల్స్‌లో మత్తయి 24, 25 అధ్యాయాల్లోని భాగాల్ని పరిశీలిస్తాం. అంత్యదినాలకు సంబంధించి యేసు చెప్పిన ప్రవచనంలోని సంఘటనల నెరవేర్పు కాలం గురించి, అలాగే ఆయన చెప్పిన గోధుమలు, గురుగుల ఉపమానంలోని సంఘటనల నెరవేర్పు కాలం గురించి మన అవగాహనలో వచ్చిన కొన్ని సవరణలను ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. అంతేకాక, ఆ సవరణల నుండి వ్యక్తిగతంగా మనమెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటాం.

▪ కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

▪ నిజంగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”

అద్భుతరీతిలో వేలమందిని భౌతికంగా పోషించినప్పుడు, అలాగే తన అనుచరులను ఆధ్యాత్మిక పోషించినప్పుడు యేసు ఒకే పద్ధతిని ఉపయోగించాడు. అదేమిటంటే, ఆయన కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణను ఇచ్చాడు. మొదటి శతాబ్దంలోని తన అభిషిక్త అనుచరులను పోషించడానికి యేసు ఉపయోగించుకున్న కొద్దిమంది గురించి మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. రెండవ ఆర్టికల్‌లో ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నను పరిశీలిస్తాం: నేడు మనల్ని పోషించడానికి క్రీస్తు ఉపయోగించుకుంటున్న ఆ కొద్దిమంది ఎవరు?

ఇంకా ఈ సంచికలో

26 పరిపాలక సభలో కొత్త సభ్యుడు

27 ఎక్కడైనా సరే, యెహోవా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం

32 “ఆహా, ఈ చిత్రం ఎంత బాగుందో!”

ముఖచిత్రం: రువాండాకు చెందిన రుండాలోని బుకింబాలో ఇంటింటి పరిచర్య

రువాండా

దేశంలో ఉన్న సాక్షుల్లో నాలుగోవంతు ప్రచారకులు ఏదో ఒక విధమైన పయినీరు సేవలో పాల్గొంటారు. ఇతర ప్రచారకులేమో ప్రతీ నెల సగటున 20 గంటల చొప్పున పరిచర్యలో వెచ్చిస్తారు

సాక్షులు

22,734

బైబిలు అధ్యయనాలు

52,123

జ్ఞాపకార్థ ఆచరణ హాజరు

69,582

[2వ పేజీలోని గ్రాఫు]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి