కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 4/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 4/15 పేజీలు 1-2

విషయసూచిక

ఏప్రిల్‌ 15, 2013

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

జూన్‌ 3-9, 2013

బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి

7వ పేజీ  • పాటలు: 37, 9

జూన్‌ 10-16, 2013

మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

12వ పేజీ  • పాటలు: 37, 47

జూన్‌ 17-23, 2013

‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’

22వ పేజీ  • పాటలు: 42, 44

జూన్‌ 24-30, 2013

‘అలసిపోకుండా మేలు చేయండి’

27వ పేజీ  • పాటలు: 54, 18

అధ్యయన ఆర్టికల్స్‌

▪ బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి

▪ మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

‘దేవుని వాక్యం సజీవమైనది, బలముగలది’ అని పౌలు రాశాడు. (హెబ్రీ. 4:12) అయితే, మనం దేవుని ప్రేరేపిత వాక్యాన్ని అధ్యయనం చేసి, దానిలోని బోధలు పాటించినప్పుడు మాత్రమే దాన్నుండి ప్రయోజనం పొందగలుగుతాం. ప్రయోజనం చేకూరే విధంగా బైబిలు అధ్యయనం ఎలా చేయవచ్చో, మన పరిచర్యను, మన వ్యక్తిగత జీవితాన్ని దైవిక జ్ఞానానికి అనుగుణంగా ఎలా మలచుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం.

▪ ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’

▪ ‘అలసిపోకుండా మేలు చేయండి’

యెహోవా అద్భుతమైన విశ్వవ్యాప్త సంస్థలో ఉండడం మనకు దొరికిన గొప్ప వరం. అయితే, అది సాధిస్తున్నదానికి మనమెలా పూర్తి మద్దతునివ్వవచ్చు? అలసిపోకుండా యెహోవా సంస్థతో కలిసి ముందుకు సాగాలంటే మనమేమి చేయాలి? ఈ ఆర్టికల్స్‌లో వాటిని పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మెక్సికోలో

17 ఆర్కిటిక్‌ వలయం సమీపంలోయాభై ఏళ్ల పూర్తికాల సేవ

32 మీకిది తెలుసా?

ముఖచిత్రం: చాలా సంఘాల్లో సహోదరులు ప్రకటించడానికి ఉదయం 7.30కు లేదా అంతకన్నా ముందే కలుసుకుంటారు. వీధిలో కలిసే ప్రజలతో మాట్లాడడానికి దొరికే ప్రతీ అవకాశాన్ని వాళ్లు ఉపయోగించుకుంటారు

నేపాల్‌

జనాభా

2,66,20,809

ప్రచారకులు

1,667

బైబిలు అధ్యయనాలు

3,265

[2వ పేజీలోని గ్రాఫు]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి