కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 4/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 4/15 పేజీలు 1-2

విషయసూచిక

ఏప్రిల్‌ 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

మే 28, 2012–జూన్‌ 3, 2012

కుమారుడు తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు

3వ పేజీ  • పాటలు: 27, 2

జూన్‌ 4-10, 2012

నమ్మకద్రోహం—అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన

8వ పేజీ  • పాటలు: 18, 32

జూన్‌ 11-17, 2012

హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగండి

13వ పేజీ  • పాటలు: 52, 22

జూన్‌ 18-24, 2012

తన ప్రజల్ని ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు

22వ పేజీ  • పాటలు: 49, 33

జూన్‌ 25, 2012–జూలై 1, 2012

రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడతాడు

27వ పేజీ  • పాటలు: 15, 23

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 3-7 పేజీలు

యేసు తన తండ్రిని ప్రాథమికంగా ఏ రెండు విధాలుగా శిష్యులకు, మరితరులకు బయలుపర్చాడు? యేసులా మనం తండ్రిని ఇతరులకు ఎలా బయలుపర్చవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు చూస్తాం.

2వ అధ్యయన ఆర్టికల్‌ 8-12 పేజీలు

ఈ రోజుల్లో నమ్మకద్రోహం సర్వసాధారణమైపోయింది. కానీ దానివల్ల క్రైస్తవ కుటుంబంలో, సంఘంలో ఉన్న శాంతి ఐక్యతలకు భంగం వాటిల్లుతుంది కాబట్టి మనం నమ్మకద్రోహం చేయకూడదు. మనం దేవుని పట్ల, ఒకరి పట్ల ఒకరం నమ్మకంగా ఉండడం సాధ్యమేనని ఈ ఆర్టికల్‌ చూపిస్తోంది.

3వ అధ్యయన ఆర్టికల్‌ 13-17 పేజీలు

హృదయపూర్వకంగా యెహోవా సేవ చేస్తున్నామని మనమెలా చూపించవచ్చు? మన హృదయాన్ని ఏ ప్రమాదం నుండి కాపాడుకోవాలి? హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగడానికి మనకేది సహాయం చేస్తుంది? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు చూస్తాం.

4, 5 అధ్యయన ఆర్టికల్స్‌ 22-31 పేజీలు

మహాశ్రమల కాలంలో, దేవుని ప్రజల మీద చివరిసారిగా దాడి జరుగుతుంది. (మత్త. 24:21) యెహోవా మనల్ని తప్పిస్తాడని మనమెందుకు నమ్మకం కలిగివుండవచ్చు? అంతం సమీపిస్తుండగా మనం నమ్మకంగా కొనసాగడానికి ఆయనెలా సహాయం చేస్తాడు? ఆ ప్రశ్నలకు ఈ ఆర్టికల్స్‌లో విశ్వాసాన్ని బలపర్చే జవాబులను చూస్తాం.

ఇంకా ఈ సంచికలో

18 ‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్బై ఏళ్లు గడిపాను

32 మీకు జ్ఞాపకమున్నాయా?

32 మీకిది తెలుసా?

ముఖచిత్రం: కెనడాకు చెందిన నూనావూట్‌లో ఉన్న ఇకాలూయిట్‌లోని ఫ్రోబిషర్‌ అఖాతము దగ్గర గడ్డకట్టిన తీరప్రాంతంలో ఒక సహోదరి ఇనూక్టిటూట్‌ భాషలో ఒక బ్రోషురును అందిస్తోంది

కెనడా

జనాభా

3,40,17,000

ప్రచారకులు

1,13,989

అనువాద పని

కెనడాలోని 12 స్వదేశీ భాషల్లో సాహిత్యాల అనువాదం జరుగుతోంది. ఆ పనిని కెనడా బ్రాంచి కార్యాలయం పర్యవేక్షిస్తోంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి