మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడతారా?
కష్టాలతో నిండియున్న ఈ లోకంలో సహితం, దేవుని గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి, మానవజాతి ఎడల ఆయన అద్భుతమైన సంకల్పాన్ని గూర్చిన కచ్చితమైన బైబిలు జ్ఞానం మూలంగా మీరు సంతోషాన్ని పొందగలరు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే లేదా ఉచితంగా మీతో బైబిలు పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavala 410 401, Mah., India, లేదా 2వ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీకనుకూలమైన దానికి వ్రాయండి.