“ఆనందమయ స్తుతికర్తలు” అనే జిల్లా సమావేశానికి రండి
ఎంత శ్రేష్ఠమైన అంశం 1995 జిల్లా సమావేశాలకు ఎన్నుకోబడింది: “ఆనందమయ స్తుతికర్తలు”! నిశ్చయంగా యెహోవాసాక్షులు అలాగే ఉంటారు! ఎవరికి స్తుతికర్తలు? నిస్సందేహంగా, యెహోవా దేవునికే.
యెహోవా అనేక రీతులుగా సాటిలేనివాడు, అసమానుడు, పోల్చలేనివాడు, అనుపమానుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, పరిపూర్ణమైన న్యాయం, మరియు మూర్తీభవించిన ప్రేమగలవాడు. అందరికంటే పైగా ఆయన మన ఆరాధన, స్తుతులను పొందనర్హుడు.
నిస్సందేహంగా, మనమాయన ఆనందమయ స్తుతికర్తలుగా ఉండాలని కోరుకుంటాము! మనకు సహాయపడేందుకు, యెహోవాసాక్షుల పరిపాలక సభ 1995 కొరకు ఒక చక్కని మూడు రోజుల సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మూడు రోజులు నిశ్చయంగా ఆనందమయమైనవిగా ఉంటాయి, మరి ప్రతి యెహోవాసాక్షి కూడా శుక్రవారం ఉదయాన ప్రారంభ పాటనుండి, ఆదివారం మధ్యాహ్నం ముగింపు పాటవరకూ ఉండేందుకు తమకు వీలున్నదంతా చేస్తారు.
ఇండియా నందలి 1995 జిల్లా సమావేశ స్థలములు
NEW DELHI
(Hindi and English)
BANGALORE
(Tamil and English)
SHIMOGA
(Kannada)
VIJAYWADA
(Telugu and English)
MARGAO
(Konkani and English)
BOMBAY
(Hindi)
BOMBAY
(English)
MADURAI
(Tamil)
ANAND
(Gujarati)
PUNE
(Marathi and English)
MADRAS
(Tamil and English)
GUWAHATI
(Hindi and English)
CALCUTTA
(Bengali and English)
PORT BLAIR
(Hindi)
KOTTAYAM
(Malayalam)
CALICUT
(Malayalam)
సమావేశ హాళ్ల చిరునామాలు మరియు తేదీలు నిర్ణయించినప్పుడు అవి ప్రచురించబడ్తాయి.