కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/1 పేజీ 32
  • మీ బాలలకు ఎలాంటి భవిష్యత్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ బాలలకు ఎలాంటి భవిష్యత్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/1 పేజీ 32

మీ బాలలకు ఎలాంటి భవిష్యత్తుంది?

అణు భయం—అది ఉగ్రవాదుల బాంబుల నుండే గానీ లేక అణు విద్యుత్‌ కేంద్రాల వద్ద సంభవించే ప్రమాదాలవల్లగానీ—అందరినీ భయబ్రాంతులను చేస్తుంది. వారిలో మీ స్వంత పిల్లలను మనవళ్లతో పాటు బాలలను గూర్చి ప్రత్యేకంగా మీరు బాధపడుతుండవచ్చు. అణు భయం పిల్లల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు ముప్పు వాటిల్లజేస్తుందనడం ఎంత విచారకరం.

అయితే, మీరు నిరుత్సాహపడకండి. మీ యౌవనుల భవిష్యత్తును గూర్చి మీరు ఆశావాదంతో ఉండడానికి కారణంవుంది. మన యౌవనులను కాపాడే నిరీక్షణ మానవుల ప్రయత్నంపై ఆధారపడింది కాదు గానీ, మన సృష్టికర్త చేతుల్లోవున్న భవిష్యత్తుపై ఆధారపడివుంది.

దేవుని కుమారుడైన యేసు, మధ్య ప్రాచ్యంలో బోధించినప్పుడు ఆయన బాలల యెడల శ్రద్ధను కనపర్చాడు. (మార్కు 9:36, 37, 42; 10:13-16) దేవుడు చివరికి అణు భయాన్ని అంతంచేసి, లోకవ్యాప్త పరదైసును నెలకొల్పినప్పుడు అలాంటి శ్రద్ధ కనిపిస్తుందని బైబిలు చూపిస్తున్నది. మన బాలలు దాన్ని ఆనందించగలరు, అలాగే మీరు కూడా ఆనందించగలరు.

మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే లేదా ఉచితంగా మీతో బైబిలును పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watchtower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah. లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి