భయం నుండి స్వాతంత్ర్యం అతిసమీపంలో ఉంది!
మానవుడు జననం నుండి మరణం వరకు భయంలోనే జీవిస్తున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో క్రీస్తు యేసుచే పరిపాలించబడే దేవుని రాజ్యము రోగం మరణాలతో పాటు బాధలన్నింటిని ఎన్నటికీ లేకుండా తీసివేసే సమయం కొరకు మనం నమ్మకంగా ఎదురుచూడగలము. దేవుని ప్రేమపూర్వక ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడానికి ఏమి అవసరమనేదాని ఈ పత్రిక చూపింది. మీరు అదనపు సమాచారం కావాలనుకుంటే లేదా మీతో ఎవరైనా ఉచిత గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించాలని మీరు కోరితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీకనుకూలమైన దానికి వ్రాయండి.