తప్పక హాజరవ్వండి
“దైవ భయము” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశము ఇది ఈ సంవత్సరం నవంబరులో ప్రారంభమై 1995 జనవరి వరకు కొనసాగుతుంది. ఓ నిజజీవితానికి సంబంధించిన ఆధునికదిన నాటకంతో పాటు, జీవితంలోని అభ్యాస యోగ్యమైన విషయాలపె సహాయకరమైన బైబిలు చర్చలను ఆనందించండి. కార్యక్రమ భాగాలన్నింటిని ఉచితంగా వినవచ్చు. ఒక్క ఇండియాలోనే 16 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్రింద యివ్వబడిన స్థల్లాలో మీకు దగ్గర్లోనున్న దానికి హాజరవ్వండి.