కావలికోట 1993 విషయసూచిక
క్రింది శీర్షికలు ఉండే సంచిక తారీఖు సూచించబడినది
బైబిలు
బైబిలు ప్రామాణికత్వం, 6/15
బైబిలు సంబంధిత భౌగోళిక శాస్త్రము, 6/15
బైబిలు చరిత్ర, 6/1
మార్గదర్శక హెబ్రీ వ్రాతప్రతి, 1/15
బైబిలును నమ్మండి, 6/15
నాష్ పేపరస్ విలువ, 3/15
క్రైస్తవ జీవితము, లక్షణాలు
వృద్ధులయెడల శ్రద్ధ చూపుట, 5/15
క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరింపవలెనా? 5/15
సంభాషణ అంటే—కేవలం మాట్లాడుకోవడమే కాదు, 8/1
పెద్దలారా.పని అప్పగించండి! 1/15
పెద్దలారా.ఇతరులను సాత్వికముతో సరిదిద్దుడి, 2/15
“ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు, 12/1
దేవుని కనికరముపట్ల సరైన దృష్టిని కలిగివుండండి, 10/1
క్రైస్తవులెట్లు వృద్ధులకు సహాయపడగలరు, 8/15
వివాహబంధాలను ఎలా పటిష్టపరచుకోవాలి, 8/15
యెహోవా రోగులను, వృద్ధులను జ్ఞాపకం చేసుకొనును, 8/1
రాజ్యపనిలో దృష్టిని “తేటగా” ఉంచుకొనుట, 12/15
క్రమశిక్షణను అంగీకరించుట ద్వారా విధేయత నేర్చుకొనండి, 1/1
వేచివుండుటకు నేర్చుకొనుట, 10/15
పొరుగువారి యెడల ప్రేమ, 9/15
నియమమా, ప్రజాసమ్మతమా—ఏది? 10/1
మీ ఆరాధనా స్థలాన్ని మీరు గౌరవిస్తున్నారా? 6/15
“సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి,” 12/15
జ్యోతులవలె ప్రకాశించుట (మధ్య ఆఫ్రికా రిపబ్లిక్), 4/1
‘నేను బాప్తిస్మము పొందవలెనా?’ 1/1
యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట, 7/15
వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు, 9/15
ఎందుకు తప్పు ఒప్పుకోవాలి? 11/15
క్రైస్తవ కూటాలకు ఎందుకు హాజరు కావాలి? 8/15
అబద్ధమాడటం ఎందుకు అంత సులభం? 3/15
యెహోవా
తొలి క్రైస్తవులు దేవుని నామాన్ని ఉపయోగించారా? 11/1
“ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు, 12/1
ఈనాడు యెహోవా చేసే రక్షణకార్యాలు, 12/1
యెహోవా—సజీవుడైన సత్యదేవుడు, 7/15
దేవుని పేరు, 12/1
మన మహోన్నత సృష్టికర్త, ఆయన కార్యములు, 1/1
మహోన్నత నామము యొక్క మర్మాన్ని స్పష్టపర్చుట, 11/1
యెహోవా ఎవరు? 7/15
యెహోవా సాక్షులు
“దైవిక బోధ” జిల్లా సమావేశములు, 5/15
గ్రీసులో ప్రకటించు హక్కును యూరప్ హైకోర్టు సమర్థించింది, 9/1
గిలియడ్ పాఠశాల, 3/1, 12/1
గిలియడ్ పాఠశాల—50 ఏళ్లనాటిదే, ఇంకనూ వర్థిల్లుతోంది! 6/1
“మీరు . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను” దేవుడు మరచిపోడు (తూర్పు ఐరోపా), 4/1
రుమేనియాలో యెహోవా కాలములను రుతువులను మారుస్తున్నాడు, 6/15
హంగేరిలో యెహోవా తన ప్రజలను సంరక్షిస్తున్నాడు, 7/15
యెహోవాసాక్షులు.ఆ పేరునకు తగిన సంస్థ, 4/1
నమీబియాలో వివేకమును కలిగించుట, 2/15
“వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశాలు, 4/15
నైజీరియా అత్యున్నత న్యాయస్థానం మత స్వాతంత్ర్యాన్ని సమర్థించింది, 3/15
పయినీర్ సేవలో పట్టుదలతో కొనసాగండి, 9/15
స్పెయిన్‌లో గ్రామ గ్రామానికి ప్రకటించుట, 11/15
విభిన్నప్రజలున్న దేశంలో ప్రకటించుట (ఆస్ట్రేలియా), 10/15
మంచు, మంటలున్న దేశమందు సహనముతో ప్రకటించుట (ఐస్‌లాండ్), 9/15
బెల్జియంలో ‘సమస్తవిధముల మనుష్యులను చేరుకొనుట,’ 3/15
సహాయక ఏర్పాట్లు క్రైస్తవ ప్రేమను ప్రతిబింబిస్తాయి (రష్యా, యూక్రేయిన్), 5/1
యెహోవా మనకొరకు ఏమిచేశాడో చూడండి! (ఇతియోపియా), 2/1
ఆమె తన విశ్వాసము కొరకు పోరాడింది (సి. బాసాన్ లిస్తాన్), 6/15
సత్యం విస్తార జలములుగల గ్రామాన్ని ముంచెత్తుతుంది (లెబనాన్), 1/15
యేసుక్రీస్తు
మంచుకురిసే కాలంలో జన్మించెనా? 12/15
రాజ్య ప్రచారకుల నివేదిక
3/1 5/1 7/1 8/1 10/1 11/1
జీవిత చరిత్రలు
అరుదైన క్రైస్తవ వారసత్వం (బి. బ్రాంట్), 10/1
యెహోవా నిశ్చయమైన మద్దతుకు కృతజ్ఞతలు (ఎస్. గాస్కిన్స్), 6/1
దేవుని సేవించడంలో నేను తృప్తిపొందాను (జే. టాంగ్వానా), 5/1
నా యౌవన దశనుండే యెహోవాను దృఢంగా నమ్ముకున్నాను (బి. ట్సాటోస్), 8/1
నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట (ఎమ్. వేల్), 7/1
అత్యవసర భావంతో సేవచేయుట (హెచ్. ఫాన్ ఫ్యూరే), 11/1
యెహోవాను సేవించుట వలన నాకు కలిగిన ఆనందము (జీ. బ్రూమ్‌లే), 3/1
ఎవరైనా ఆహ్వానిస్తే, మీరంగీకరిస్తారా? (ఎస్. టొహార), 2/1
ముఖ్య పఠన శీర్షికలు
మంచి ధైర్యముతో ఉండండి! 11/15
స్వస్థబుద్ధి గలవారై యుండండి—అంతము సమీపించింది, 6/1
మనస్సునందు రూపాంతరం పొంది హృదయంలో వెలిగించబడుడి, sbr-2
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, 3/1
“పదియవ భాగమంతయు . . . మందిరపు నిధిలోనికి తీసికొనిరండి,” 3/1
“సంఘపు పెద్దలను పిలిపించండి,” sbr-41 (పుస్తకపఠన కావలికోట శీర్షికలకు పేజీ నంబర్లు యివ్వబడ్డాయి)
క్రైస్తవ కుటుంబము కలిసి పనిచేయును, 9/1
క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయము చేయును, 9/1
క్రైస్తవ కుటుంబము ఆత్మీయ విషయములను మొదటపెట్టును, 9/1
క్రైస్తవులు నేటి మానవ సమాజము, 7/1
యెహోవా మార్గాలలో ధైర్యంగా నడవండి, 11/15
“వారు నిరుత్తరులైయున్నారు” అని సృష్టి చెప్పుచున్నది, 6/15
దైవిక భయాన్ని వృద్ధిపరచుకొనుట, 12/15
వివాహమందు నూతన స్వభావమును పెంపొందించుకొనుట, 5/15
దానియేలు చెప్పిన ప్రవచనార్థక దినాలు, మన విశ్వాసము, 11/1
యేసుక్రీస్తు బయలుపర్చబడినప్పుడు విడుదల, sbr-60
దేవుడు మిమ్ములను నిజంగా ఎరుగునా? 10/1
బైబిలు కాలములలో విద్య, 2/1
సంకల్పముతో కూడిన విద్య, 2/1
సహనము—క్రైస్తవులకు ఆవశ్యము, 9/15
సాత్వికాన్ని అనుకరించుటకుగల మాదిరులు, 12/1
క్రీస్తు ప్రత్యక్షత సమయంలో విస్తరించిన కార్యకలాపాలు, sbr-56
మహా అధిపతియైన మిఖాయేలు, అంతిమ విజయము, 11/1
సహోదర అనురాగానికి కీలకాన్ని కనుగొనుట, 10/15
లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి, sbr-21
దైవిక విధేయత.ఎందుకు మరియు ఎవరు చూపాలి? 5/1
అంతకంతకూ జ్ఞానమందు ఎదగండి, 8/15
“వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి,” sbr-6
ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండండి, 4/15
అసభ్యకరమైన సంగీతం విషయంలో జాగ్రత్తగా ఉండండి! sbr-36
సాత్వికులు ధన్యులు, 12/1
మన విశ్వాసానికి సద్గుణాన్ని ఎలా అమర్చవచ్చును? 7/15
విరిగిన హృదయాన్ని యెహోవా తృణీకరించడు, sbr-16
యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది, sbr-11
యెహోవా బహుగా క్షమించును, 3/15
యెహోవాను నిందించుట తగదు, 2/15
యెహోవాయొక్క ప్రేమగల కుటుంబ ఏర్పాటు, 1/15
యెహోవా ఆత్మ ఆయన ప్రజలను నడిపిస్తున్నది, 3/15
యెహోవా పరిశుద్ధ స్థలాన్ని రాజు అపవిత్రపర్చుట, 11/1
యెహోవాను ఆయన వాక్యం ద్వారా తెలుసుకోండి, 6/15
“వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా . . . ఉండవలెను,” 5/15
మీ నడవడిని ఎవరును చెరపనివ్వకండి, 8/1
ఆశానిగ్రహం నిలుపుకొని, నిండుగా చూపండి, 8/15
వెలుగు ప్రకాశకులు.ఎందుకొరకు? 4/15
ప్రేమ (అగాపే)—ఏమికాదు, ఏమైయుంది, 10/15
మెస్సీయ ప్రత్యక్షత, ఆయన పరిపాలన, 4/1
మన మహోన్నత సృష్టికర్తయందు ఆనందించుట, 1/1
విశ్వాసముంచుట ద్వారా దేవుని వాగ్దానములకు ప్రత్యుత్తరమివ్వండి, 7/15
‘దేవా, నన్ను పరిశోధించుము’, 10/1
యెహోవాను యథార్థతతో సేవించుము, 2/15
స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట, 6/1
యేసు ప్రత్యక్షతపై దృష్టిని కేంద్రీకరించుట, sbr-51
మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట, 1/1
ఇష్టపూర్వకముగా దేవుని మందను కాయుడి, sbr-46
పేరాశ ఉరిని తప్పించుకొనడంలో విజయం పొందండి, 8/1
మీ సహనానికి దైవభక్తిని అమర్చుకొనుడి, 9/15
యెహోవాయందు నమ్మకముంచుము! 12/15
లోకముయెడల జ్ఞానముతో నడుచుకొనుట, 7/1
“మేము మెస్సీయను కనుగొంటిమి”! 4/1
దైవిక విధేయత మననుండి ఏమి కోరుతుంది, 5/1
లోకానికి వెలుగైయున్న వానిని ఎవరు అనుసరిస్తున్నారు? sbr-26
“మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?” 2/15
విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? 4/15
నీ కుటుంబమును దేవుని నూతన లోకములోనికి కాపాడుకొనుటకు కృషిచేయుము, 1/15
యౌవనులారా—మీరు వెంబడించేదేమిటి? sbr-31
ఇతరములు
పురుషుని కర్తవ్యము, 3/15
విజయవంతమగు కుటుంబ జీవితానికి కీలకము, 10/1
సురాపానం, 8/15
ఆమెన్—దాని భావము, వాడుక, 5/15
విద్యాధికుడైన వ్యక్తి (పౌలు), 2/1
పైరూపములు మోసకరమైనవి కావచ్చును, 2/15
అహంభావ స్వభావమును విడిచిపెట్టండి! 8/1
“నామములోనికి” బాప్తిస్మము, 1/15
తిరిగి జన్మించిన, 2/15
పరలోకమునకు కొనిపోబడుదురా? 4/15
సిలువ—క్రైస్తవత్వపు గురుతా? 2/15
తొలి క్రైస్తవులు, లోకము, 7/1
కుటుంబ దురవస్థ.మన కాలానికి ఒక విలక్షణమైన సూచన, 1/15
క్షామాన్ని గూర్చి ప్రవచించబడింది, 10/1
భూగోళాన్ని శుభ్రపరచుట, 5/15
మంచి, చెడునెన్నటికైనా జయించగలదా? 5/1
అదృష్ట తాయెత్తులు, 9/1
పాపమును నీవెట్లు దృష్టిస్తావు? 2/1
క్రైస్తవ మత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది, 7/1
మీరెంత కాలం జీవించగలరు? 11/15
“కడపటి శత్రువు” ఓడించబడును! 11/15
లాటిన్ ఆమెరికా చర్చి సంకటంలో ఉంది, 6/15
ప్రభువు రాత్రిభోజనము, 3/15
ధనాపేక్ష, 5/15
మానవజాతికి నిజంగా మెస్సీయ అవసరమా? 4/1
మెస్సీయ—నిజమైన నిరీక్షణేనా? 4/1
ప్రకృతి వైపరీత్యాలు, 12/1
నూతనసృష్టి బయల్పరచబడెను! 1/1
రాజీపడే తలంపే లేదు! (తొలి క్రైస్తవులు), 11/15
దేవుని వాక్యాన్ని అమ్ముకొనువారు కాదు, 3/1
ప్రభువు మాటలకు పేపియెస్ విలువనిచ్చాడు, 9/15
సౌభాగ్యం మీ విశ్వాసాన్ని పరీక్షించగలదు, 7/15
రాహాబు—విశ్వాస క్రియలనుబట్టి నీతిమంతురాలిగా తీర్చబడెను, 12/15
నిజమైన భద్రత సాధ్యమేనా? 9/1
దొంగతనం ఎప్పటికైనా అంతమౌనా? 10/15
పొగాకు మరియు మతాధికారులు, 5/1
త్రిత్వము—బైబిలునందు బోధింపబడిందా? 10/15
దేవుని అనుగ్రహం ఎవరికున్నది? 3/1
మీ సంతోషానికి కావల్సిందేమిటి? 6/1
పాపరహిత లోకము—ఎలా సాధ్యము? 2/1
పాఠకుల ప్రశ్నలు
పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమైన తర్వాత అపొస్తలులు సందేహించారా? (మత్త. 28:17) 3/1
ఆహార ఉత్పత్తులలో రక్తసమ్మిళితాలు, 1/15
క్రైస్తవులు మరియు కాలుష్యము, 4/1
బహుమతులను గెలుచు టిక్కెట్లు, 6/15
అవిశ్వాసితోకలిసి వ్యాపారం చేయడం? 10/1
“ఆత్మసంబంధి” (1 కొరిం. 14:37), 10/15
మెల్కీసెదెకు “వంశావళి లేనివాడు”? (హెబ్రీ. 7:3), 11/15
మోషేయే “క్రీస్తని”? (హెబ్రీ. 11:26), 2/15
పౌలు యూదుల కొరకు ప్రాణ త్యాగం చేస్తాడా? (రోమా. 9:3), 9/15
జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరుకాకపోతే, 5/1
వివాహజతను కనుగొనలేకపోతే, 4/15
వాగ్దాన దేశంనుండి దృశ్యాలు
బెయేర్షెబా, 7/1
గెరిజీము, 4/1
గిలాదు, 9/1
షిలోహు, 2/1
గలిలయ సముద్రము, 11/1