ఆదివారం
“మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు ధన్యులు”—మత్తయి 13:16
ఉదయం
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
9:30 పాట 68, ప్రార్థన
9:40 గోష్ఠి: యేసు చెప్పిన ఉదాహరణల నుండి పాఠాలు
• నాలుగు రకాల నేలలు (మత్తయి 13:18-23)
• గోధుమలు, గురుగులు (మత్తయి 13:24-30)
• ఆవగింజ (మత్తయి 13:31, 32)
• పులిసిన పిండి (మత్తయి 13:33)
• పెద్ద వల (మత్తయి 13:47-50)
11:00 పాట 64, ప్రకటనలు
11:10 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: మీరు నిధిని కనుగొన్నారా? (మత్తయి 13:44-46)
11:40 కావలికోట సారాంశం
12:10 పాట 140, విరామం
మధ్యాహ్నం
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
1:45 పాట 108
1:50 వీడియో డ్రామా:
సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్ 6
“రాబోతున్న వ్యక్తివి నువ్వేనా?” (మత్తయి 8:5-13; 11:2–13:53; మార్కు 3:19–4:34; లూకా 7:1–8:21)
2:35 పాట 120, ప్రకటనలు
2:45 ఈ సమావేశంలో ఏం నేర్చుకున్నాం?
2:55 “మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు” (మత్తయి 7:1-5; 13:16, 17; లూకా 6:46-49; 10:21; యోహాను 17:6; యాకోబు 1:22-25)
3:45 పాట 163, ముగింపు ప్రార్థన