కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm25 పేజీలు 6-7
  • ఆదివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారం
  • 2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm25 పేజీలు 6-7
చిత్రాలు: ఆదివారం కార్యక్రమం ముఖ్యాంశాలు. 1. బావి దగ్గర సమరయ స్త్రీ. 2. యేసు తెరిచి ఉన్న ఒక గ్రంథపు చుట్టను పట్టుకుని సమాజమందిరంలో మాట్లాడుతున్నాడు.

ఆదివారం

‘తండ్రిని పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించండి’​—యోహాను 4:23

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 140, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: యేసు మాటల నుండి నేర్చుకునే పాఠాలు

    • • ‘నీళ్లవల్ల, పవిత్రశక్తివల్ల పుట్టడం’ (యోహాను 3:3, 5)

    • • “ఏ మనిషీ పరలోకానికి ఎక్కిపోలేదు” (యోహాను 3:13)

    • • “వెలుగు దగ్గరికి రండి” (యోహాను 3:19-21)

    • • “నేనే ఆయన్ని” (యోహాను 4:25, 26)

    • • “నా ఆహారం” (యోహాను 4:34)

    • • ‘పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి’ (యోహాను 4:35)

  • 11:05 పాట 37, ప్రకటనలు

  • 11:15 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: సత్యం తెలుసుకోవడం నిజంగా అవసరమా? (యోహాను 4:20-24)

  • 11:45 కావలికోట సారాంశం

  • 12:15 పాట 84, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 77

  • 1:50 వీడియో డ్రామా:

    సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌ 3

    “నేనే ఆయన్ని” (యోహాను 3:1–4:54; మత్తయి 4:12-20; మార్కు 1:19, 20; లూకా 4:16–5:11)

  • 2:35 పాట 20, ప్రకటనలు

  • 2:45 ఈ సమావేశంలో ఏం నేర్చుకున్నాం?

  • 2:55 యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలోనే ఉండండి! (హెబ్రీయులు 10:21-25; 13:15, 16; 1 పేతురు 1:14-16; 2:21)

  • 3:45 కొత్త ప్రత్యేక పాట, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి