శనివారం
“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది”—అపొస్తలుల కార్యాలు 20:35
ఉదయం
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
9:30 పాట 111, ప్రార్థన
9:40 ‘యేసు వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు’ (మత్తయి 5:1, 2)
9:50 వీడియో డ్రామా:
సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్ 5
“ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు” (మత్తయి 5:3–7:29; లూకా 6:17-49)
10:25 పాట 89, ప్రకటనలు
10:35 మన సంతోషానికి ఏవి అడ్డు రావచ్చు? (లూకా 6:24-26)
10:50 నియమాల వెనక ఉన్న సూత్రాల్ని మీరు అర్థంచేసుకోగలరా? (మత్తయి 5:17-48)
11:15 గోష్ఠి: యేసు జీవించిన ప్రాంతం గురించి తెలుసుకోండి
• ఉప్పు, వెలుగు (మత్తయి 5:13-16)
• చెట్లు, జంతువులు (ఆదికాండం 1:28, 29; మత్తయి 6:19, 26, 28; 7:6, 10, 15, 16)
11:40 సమర్పణ ప్రసంగం: “ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు” (మత్తయి 6:6)
12:10 పాట 51, విరామం
మధ్యాహ్నం
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
1:45 పాట 125
1:50 గోష్ఠి:
• “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:3)
• “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:4)
• “సౌమ్యులు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:5)
• “నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:6)
• “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:7)
• “స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:8)
• “శాంతిని నెలకొల్పేవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:9)
• “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:10)
• “ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు” (మత్తయి 5:11, 12)
3:20 పాట 81, ప్రకటనలు
3:30 “మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు?” (మత్తయి 6:19-33)
3:55 “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి” (మత్తయి 7:1-5, 12-14, 16-18, 24-27)
4:30 పాట 21, ముగింపు ప్రార్థన