శుక్రవారం
“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు”—మత్తయి 5:3
ఉదయం
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
9:30 పాట 160, ప్రార్థన
9:40 ఛైర్మన్ ప్రసంగం: శాశ్వతంగా ఉండే గొప్ప సంతోషం సాధ్యమేనా? (కీర్తన 16:11; 100:2)
10:10 వీడియో డ్రామా:
సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్ 4
“అందుకే కదా నేను వచ్చాను” (మత్తయి 4:23-25; 8:1-4, 14-17; 9:1-17; 12:1-21; మార్కు 1:21–3:19; లూకా 4:31-44; 5:12–6:16; యోహాను 5:1-47)
11:05 పాట 17, ప్రకటనలు
11:15 గోష్ఠి: మెస్సీయ గురించిన ప్రవచనాలు నెరవేరాయి!
• ‘ఆయనే మన రోగాల్ని మోసుకెళ్లాడు’ (మత్తయి 8:16, 17; కీర్తన 32:1, 2; యెషయా 53:4, 5)
• ‘ఆయన గొడవపడడు’ (మత్తయి 12:15-21; యెషయా 42:1-4)
• ‘ఉదాహరణలు ఉపయోగించకుండా ఆయన ఏమీ మాట్లాడడు’ (మత్తయి 13:34, 35; కీర్తన 78:2)
12:10 పాట 14, విరామం
మధ్యాహ్నం
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
1:45 పాట 23
1:50 విశ్రాంతి రోజు గురించి యేసు ఏం నేర్పించాడు? (మత్తయి 12:1-14; యోహాను 5:1-17)
2:10 గోష్ఠి: యేసుకు సేవచేసిన వాళ్లలా ఉండండి!
• అపొస్తలులు (లూకా 6:13, 15, 16)
• ఎంతోమంది స్త్రీలు (మత్తయి 27:55; మార్కు 15:40; లూకా 8:1-3)
2:50 పాట 76, ప్రకటనలు
3:00 “తమ వస్త్రాలు ఉతుక్కున్న వాళ్లు సంతోషంగా ఉంటారు” (ప్రకటన 7:9, 10, 13-15; 22:14; యోహాను 5:24-29)
3:30 పాట 155, ముగింపు ప్రార్థన