శనివారం
“నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంటుంది”—యోహాను 2:17
ఉదయం
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
9:30 పాట 93, ప్రార్థన
9:40 “మీకేం కావాలి?” (యోహాను 1:38)
9:50 వీడియో డ్రామా:
సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్ 2
‘ఈయన నా కుమారుడు’—2వ భాగం (యోహాను 1:19–2:25)
10:20 పాట 54, ప్రకటనలు
10:30 గోష్ఠి: స్వచ్ఛమైన ఆరాధనను ప్రేమించిన వాళ్లలా ఉండండి!
• బాప్తిస్మమిచ్చే యోహాను (మత్తయి 11:7-10)
• అంద్రెయ (యోహాను 1:35-42)
• పేతురు (లూకా 5:4-11)
• యోహాను (మత్తయి 20:20, 21)
• యాకోబు (మార్కు 3:17)
• ఫిలిప్పు (యోహాను 1:43)
• నతనయేలు (యోహాను 1:45-47)
11:35 సమర్పణ ప్రసంగం: మీ సమర్పణకు ఉన్న అర్థం (మలాకీ 3:17; అపొస్తలుల కార్యాలు 19:4; 1 కొరింథీయులు 10:1, 2)
12:05 పాట 52, విరామం
మధ్యాహ్నం
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
1:45 పాట 36
1:50 గోష్ఠి: యేసు చేసిన మొదటి అద్భుతం నుండి పాఠాలు
• కనికరం చూపించండి (గలతీయులు 6:10; 1 యోహాను 3:17)
• వినయం చూపించండి (మత్తయి 6:2-4; 1 పేతురు 5:5)
• ఉదారంగా ఇవ్వండి (ద్వితీయోపదేశకాండం 15:7, 8; లూకా 6:38)
2:20 “దేవుని గొర్రెపిల్ల” పాపాల్ని ఎలా తీసేస్తాడు? (యోహాను 1:29; 3:14-16)
2:45 గోష్ఠి: మెస్సీయ గురించిన ప్రవచనాలు నెరవేరాయి!—2వ భాగం
• యెహోవా మందిరం విషయంలో ఆయనకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది (కీర్తన 69:9; యోహాను 2:13-17)
• “సాత్వికులకు మంచివార్త” ప్రకటించాడు (యెషయా 61:1, 2)
• గలిలయలో “గొప్ప వెలుగు” ప్రకాశించింది (యెషయా 9:1, 2)
3:20 పాట 117, ప్రకటనలు
3:30 “వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి!” (యోహాను 2:13-16)
4:00 “నేను దాన్ని లేపుతాను” (యోహాను 2:18-22)
4:35 పాట 75, ముగింపు ప్రార్థన