కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm25 పేజీలు 2-3
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2026 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2026 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm25 పేజీలు 2-3
చిత్రాలు: శుక్రవారం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 1. యేసు ఇంట్లో ప్రార్థిస్తున్నాడు. 2. ఒక ఎత్తయిన కొండ నుండి యేసు లోక రాజ్యాలను చూస్తున్నాడు. 3. నేడు ఒక యువకుడు తన రూమ్‌లో ధ్యానిస్తున్నాడు.

శుక్రవారం

“నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి”​—మత్తయి 4:10

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 74, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏంటి? (యెషయా 48:17; మలాకీ 3:16)

  • 10:10 వీడియో డ్రామా:

    సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌ 2

    ‘ఈయన నా కుమారుడు’—1వ భాగం (మత్తయి 3:1–4:11; మార్కు 1:12, 13; లూకా 3:1–4:7; యోహాను 1:7, 8)

  • 10:40 పాట 122, ప్రకటనలు

  • 10:50 గోష్ఠి: మెస్సీయ గురించిన ప్రవచనాలు నెరవేరాయి!—1వ భాగం

    • • దేవుడే తెలియజేశాడు (కీర్తన 2:7; మత్తయి 3:16, 17; అపొస్తలుల కార్యాలు 13:33, 34)

    • • రాజైన దావీదు వంశంలో పుట్టాడు (2 సమూయేలు 7:12, 13; మత్తయి 1:1, 2, 6)

    • • ‘నాయకుడైన మెస్సీయగా’ అభిషేకించబడ్డాడు (దానియేలు 9:25; లూకా 3:1, 2, 21-23)

  • 11:45 ఈ లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (మార్కు 12:17; లూకా 4:5-8; యోహాను 18:36)

  • 12:15 పాట 22, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 121

  • 1:50 గోష్ఠి: సాతాను ప్రలోభాలకు యేసులా జవాబివ్వండి!

    • • యెహోవా మాట ప్రకారం జీవించడం ద్వారా (మత్తయి 4:1-4)

    • • యెహోవాను పరీక్షించకుండా ఉండడం ద్వారా (మత్తయి 4:5-7)

    • • యెహోవాను మాత్రమే ఆరాధించడం ద్వారా (మత్తయి 4:10; లూకా 4:5-7)

    • • సత్యం వైపు నిలబడడం ద్వారా (1 పేతురు 3:15)

  • 2:50 పాట 97, ప్రకటనలు

  • 3:00 గోష్ఠి: యేసు జీవించిన ప్రాంతం గురించి తెలుసుకోండి

    • • యూదయ ఎడారి (మత్తయి 3:1-4; లూకా 4:1)

    • • యొర్దాను లోయ (మత్తయి 3:13-15; యోహాను 1:27, 30)

    • • యెరూషలేము (మత్తయి 23:37, 38)

    • • సమరయ (యోహాను 4:7-9, 40-42)

    • • గలిలయ (మత్తయి 13:54-57)

    • • ఫేనీకే (లూకా 4:25, 26)

    • • సిరియా (లూకా 4:27)

  • 4:10 యేసుకు మీలో ఏం కనిపిస్తుంది? (యోహాను 2:25)

  • 4:45 పాట 34, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి