కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm24 పేజీలు 6-7
  • ఆదివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారం
  • 2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
మరిన్ని
2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm24 పేజీలు 6-7
చిత్రాలు: ఆదివారం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 1. జెకర్యా, ఎలీసబెతు. 2. చెక్కపని చేసే దగ్గర యోసేపు పిల్లవాడైన యేసును ఎత్తుకున్నాడు. 3. యేసు పరలోకం నుండి కిందకి చూస్తున్నాడు.

ఆదివారం

“. . . ఆ తర్వాత అంతం వస్తుంది”​—మత్తయి 24:14

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 84, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: మంచివార్త మీద విశ్వాసం ఉంచిన ఆదర్శవంతులు

    • • జెకర్యా (హెబ్రీయులు 12:5, 6)

    • • ఎలీసబెతు (1 థెస్సలొనీకయులు 5:11)

    • • మరియ (కీర్తన 77:12)

    • • యోసేపు (సామెతలు 1:5)

    • • సుమెయోను, అన్న (1 దినవృత్తాంతాలు 16:34)

    • • యేసు (యోహాను 8:31, 32)

  • 11:05 పాట 65, ప్రకటనలు

  • 11:15 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: కంగారుపెట్టే వార్తలు విన్నప్పుడు మనం ఎందుకు భయపడం? (కీర్తన 112:1-10)

  • 11:45 కావలికోట సారాంశం

  • 12:15 పాట 61, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 122

  • 1:50 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు” (ప్రకటన 10:6)

  • 2:20 పాట 126, ప్రకటనలు

  • 2:30 ఈ సమావేశంలో ఏం నేర్చుకున్నాం?

  • 2:40 ‘మంచివార్తను గట్టిగా పట్టుకొని ఉండండి’—ఎందుకు, ఎలా? (1 కొరింథీయులు 2:16; 15:1, 2, 58; మార్కు 6:30-34)

  • 3:30 కొత్త ప్రత్యేక పాట, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి