కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm24 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2026 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm24 పేజీలు 4-5
చిత్రాలు: శనివారం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 1. పసివాడైన యేసుతో యోసేపు మరియలు. 2. హేరోదు రాజు. 3. ప్రీచింగ్‌లో ఉన్న రెండు జంటలు.

శనివారం

“ప్రతీరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి”​—కీర్తన 96:2

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 53, ప్రార్థన

  • 9:40 “నేను . . . రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి” (లూకా 4:43)

  • 9:50 వీడియో డ్రామా:

    సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌–1

    లోకానికి నిజమైన వెలుగు—2వ భాగం (మత్తయి 2:1-23; లూకా 2:1-38, 41-52; యోహాను 1:9)

  • 10:25 పాట 69, ప్రకటనలు

  • 10:35 గోష్ఠి: మెస్సీయ గురించిన ప్రవచనాలు నెరవేరాయి!

    • • ఒక సందేశకుడు ముందుగా వచ్చాడు (మలాకీ 3:1; 4:5; మత్తయి 11:10-14)

    • • కన్యకు పుట్టాడు (యెషయా 7:14; మత్తయి 1:18, 22, 23)

    • • బేత్లెహేములో పుట్టాడు (మీకా 5:2; లూకా 2:4-7)

    • • చిన్నప్పుడు దేవుడు కాపాడాడు (హోషేయ 11:1; మత్తయి 2:13-15)

    • • నజరేయుడు అని పిలవబడ్డాడు (యెషయా 11:1, 2; మత్తయి 2:23)

    • • నిర్ణయించిన సమయానికే వచ్చాడు (దానియేలు 9:25; లూకా 3:1, 2, 21, 22)

  • 11:40 బాప్తిస్మ ప్రసంగం: ‘మంచివార్తకు లోబడుతూనే ఉండండి’ (2 కొరింథీయులు 9:13; 1 తిమోతి 4:12-16; హెబ్రీయులు 13:17)

  • 12:10 పాట 24, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 83

  • 1:50 గోష్ఠి: మంచివార్తతో చెడ్డవార్తను తిప్పికొట్టండి

    • • హానికరమైన పుకార్లు (యెషయా 52:7)

    • • నిందించే మనస్సాక్షి (1 యోహాను 1:7, 9)

    • • ప్రస్తుత సంఘటనలు (మత్తయి 24:14)

    • • నిరుత్సాహం (మత్తయి 11:28-30)

  • 2:35 గోష్ఠి: ‘మంచివార్త ప్రకటించాలని ఎంతో కోరుకుంటున్నాం’

    • • ఆ పని అపొస్తలులది మాత్రమే కాదు (రోమీయులు 1:15; 1 థెస్సలొనీకయులు 1:8)

    • • అది ఆరాధనలో ఒక భాగం (రోమీయులు 1:9)

    • • సరైన పనిముట్లతో రెడీగా ఉందాం (ఎఫెసీయులు 6:15)

  • 3:15 వీడియో: “మంచివార్త ఫలించి ప్రపంచమంతటా … వ్యాపిస్తోంది” (కొలొస్సయులు 1:6)

  • 3:40 పాట 35, ప్రకటనలు

  • 3:50 గోష్ఠి: మంచివార్త ప్రకటిస్తూ ఉండండి

    • • మీరు ఎక్కడుంటే అక్కడ (2 తిమోతి 4:5)

    • • దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ (అపొస్తలుల కార్యాలు 16:6-10)

  • 4:15 ‘మంచివార్త కోసం’ మీరేం చేస్తారు? (1 కొరింథీయులు 9:23; యెషయా 6:8)

  • 4:50 పాట 21, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి