కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 7
  • పట్టుదల చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పట్టుదల చూపించండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు ఏం చేశాడు?
  • పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • పౌలులా ఉందాం
  • వినయం చూపించండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • శ్రద్ధ చూపించండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఓర్పు చూపించండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఆసక్తి ఉన్నవారిని తిరిగి ఎప్పుడు కలవాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 7

మళ్లీ కలిసినప్పుడు

అపొస్తలుడైన పౌలు ఒక పాఠశాల సభా భవనంలో కొంతమందికి మంచివార్త ప్రకటిస్తున్నాడు.

అపొ. 19:8-10

పాఠం 7

పట్టుదల చూపించండి

సూత్రం: ‘వాళ్లు మానకుండా బోధిస్తూ, మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.’—అపొ. 5:42.

పౌలు ఏం చేశాడు?

అపొస్తలుడైన పౌలు ఒక పాఠశాల సభా భవనంలో కొంతమందికి మంచివార్త ప్రకటిస్తున్నాడు.

వీడియో: పౌలు ఎఫెసులో పట్టుదలగా ప్రకటించాడు

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 19:8-10 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. ఆసక్తి చూపించిన వాళ్లకు సహాయం చేసే విషయంలో పౌలు పట్టుదలను ఎలా చూపించాడు?

  2. బి. ఆసక్తి చూపించిన వాళ్లను పౌలు ఎన్నిసార్లు కలిశాడు? అలా ఎంతకాలం చేశాడు?

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. రిటన్‌ విజిట్లు బాగా చేయాలన్నా, బైబిలు స్టడీలను మొదలుపెట్టాలన్నా సమయం, కృషి అవసరం.

పౌలులా ఉందాం

3. వాళ్లకు అనుకూలమైన టైంలోనే కలవండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ వ్యక్తిని ఎప్పుడు, ఎక్కడ కలిస్తే నాతో మాట్లాడడానికి ఇష్టపడతాడు?’ మీకు అనుకూలంగా లేకపోయినా, వాళ్లు చెప్పిన టైంకే మళ్లీ కలవడానికి ప్రయత్నించండి.

4. మళ్లీ ఎప్పుడు కలవచ్చో అడగండి. మీరు మాటలు ముగించిన ప్రతీసారి, మళ్లీ ఏ టైంకి కలవచ్చో అడగండి. మీరు ఎప్పుడు, ఎక్కడ కలవాలని అనుకున్నారో ఆ టైంకి అక్కడ ఉండేలా చూసుకోండి.

5. ఆశ వదులుకోకండి. ఇంటి వ్యక్తి ఎక్కువగా ఇంట్లో ఉండడం లేదని, బాగా బిజీగా ఉంటున్నాడని మీరు గమనిస్తే ఆయనకు ఆసక్తి లేదనే ముగింపుకు రాకండి. (1 కొరిం. 13:4, 7) అయితే ఆయన్ని కలవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూనే, మీరు మీ సమయాన్ని వృథా చేసుకోకుండా జాగ్రత్తపడండి.—1 కొరిం. 9:26.

ఇవి కూడా చూడండి

అపొ. 10:42; 1 కొరిం. 9:22, 23; 2 కొరిం. 4:1; గల. 6:9

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి