యెహోవా హృదయాన్ని సంతోషపెట్టండి!
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట 29, ప్రార్థన
9:50 యెహోవా హృదయాన్ని సంతోషపెట్టండి!
10:05 గోష్ఠి: యెహోవాకున్న నాలుగు ప్రధాన లక్షణాల్ని చూపించండి
• న్యాయం
• శక్తిని ఉపయోగించడం
• తెలివి
• ప్రేమ
11:05 పాట 81, ప్రకటనలు
11:15 “ఎక్కువగా ఫలిస్తూ” దేవున్ని మహిమపర్చండి
11:30 సమర్పణ, బాప్తిస్మం
12:00 పాట 49
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట 28, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: మీరు దేవున్ని ఎలా సంతోషపెట్టవచ్చు?
2:00 కావలికోట సారాంశం
2:30 పాట 35, ప్రకటనలు
2:40 గోష్ఠి: యెహోవాను సంతోషపెట్టండి . . .
• మీ వ్యక్తిగత జీవితంలో
• మీ కుటుంబంలో
• మీ సంఘంలో
• మీ ప్రాంతంలో
3:40 “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలం”
4:15 పాట 110, ప్రార్థన