కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm17 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శుక్రవారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
CO-pgm17 పేజీలు 4-5
2017 యెహోవాసాక్షుల సమావేశలో, శనివార ఉదయ జరిగే కార్యక్రమలో ఏమేమి ఉటాయో చూపిస్తున్న చిత్రాలు.

శనివారం

“నిరీక్షణ విషయంలో ఉల్లసించండి. శ్రమలు వచ్చినప్పుడు సహనం చూపించండి” —రోమీయులు 12:12

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 44, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: యెహోవా “సహనాన్ని, ఊరటను” ఇస్తాడు . . .

    • బలహీనులకు, కృంగినవాళ్లకు (రోమీయులు 15:4, 5; 1 థెస్సలొనీకయులు 5:14; 1 పేతురు 5:7-10)

    • అవసరంలో ఉన్నవాళ్లకు (1 తిమోతి 6:18)

    • తండ్రిలేని పిల్లలకు (కీర్తన 82:3)

    • వృద్ధులకు (లేవీయకాండము 19:32)

  • 10:50 పాట సంఖ్య 138, ప్రకటనలు

  • 11:00 గోష్ఠి: ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి

    • “ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” (హెబ్రీయులు 13:5; కీర్తన 127:1, 2)

    • మీ పిల్లల్ని ‘చెడ్డవాటి నుండి’ కాపాడండి (రోమీయులు 16:19; కీర్తన 127:3)

    • మీ పిల్లలు ‘నడవాల్సిన త్రోవను’ వాళ్లకు నేర్పండి (సామెతలు 22:3, 6; కీర్తన 127:4, 5)

  • 11:45 ‘భయానికి చోటివ్వకండి’! (1 పేతురు 3:6, 12, 14)

  • 12:15 పాట సంఖ్య 79, విరామం

2017 యెహోవాసాక్షుల సమావేశలో, శనివార ఉదయ జరిగే కార్యక్రమలో ఏమేమి ఉటాయో చూపిస్తున్న చిత్రాలు.

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 126

  • 1:50 గోష్ఠి: ‘సహించినవాళ్లను’ అనుకరించండి

    • యోసేపు (ఆదికాండము 37:23-28; 39:17-20; యాకోబు 5:11)

    • యోబు (యోబు 10:12; 30:9, 10)

    • యెఫ్తా కూతురు (న్యాయాధిపతులు 11:36-40)

    • యిర్మీయా (యిర్మీయా 1:8, 9)

  • 2:35 నాటకం: లోతు భార్యను గుర్తుచేసుకోండి—2వ భాగం (లూకా 17:28-33)

  • 3:05 పాట సంఖ్య 111, ప్రకటనలు

  • 3:15 గోష్ఠి: సహనం గురించి సృష్టి నేర్పే పాఠాలు

    • ఒంటెలు (యూదా 20)

    • ఆల్పైన్‌ చెట్లు (కొలొస్సయులు 2:6, 7; 1 పేతురు 5:9, 10)

    • సీతాకోకచిలుకలు (2 కొరింథీయులు 4:16)

    • రీవ పిట్టలు (1 కొరింథీయులు 13:7)

    • తీతువు పిట్టలు (హెబ్రీయులు 10:39)

    • తుమ్మ చెట్లు (ఎఫెసీయులు 6:13)

  • 4:15 పిల్లలారా—మీరు పట్టువిడవకుండా ముందుకు సాగితే యెహోవా సంతోషిస్తాడు! (సామెతలు 27:11)

  • 4:50 పాట సంఖ్య 135, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి