కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm17 పేజీలు 2-3
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
CO-pgm17 పేజీలు 2-3
2017 యెహోవాసాక్షుల సమావేశలో, శుక్రవార ఉదయ జరిగే కార్యక్రమలో ఏమేమి ఉటాయో చూపిస్తున్న చిత్రాలు.

శుక్రవారం

“మనం మానకుండా మంచి పనులు చేద్దాం” —గలతీయులు 6:9

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 77, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: ముఖ్యంగా ఈ సమయంలో మనం పట్టుదలగా ముందుకు సాగాలి! (ప్రకటన 12:12)

  • 10:15 గోష్ఠి: “మానకుండా” ప్రకటిస్తూ ఉండండి

    • అనియత సాక్ష్యంలో (అపొస్తలుల కార్యములు 5:42; ప్రసంగి 11:6)

    • ఇంటింటి పరిచర్యలో (అపొస్తలుల కార్యములు 20:20)

    • బహిరంగ సాక్ష్యంలో (అపొస్తలుల కార్యములు 17:17)

    • శిష్యుల్ని చేయడంలో (రోమీయులు 1:14-16; 1 కొరింథీయులు 3:6)

  • 11:05 పాట సంఖ్య 76, ప్రకటనలు

  • 11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: యెహోవా తన ప్రజల్ని విడిపించడం (నిర్గమకాండము 3:1-22; 4:1-9; 5:1-9; 6:1-8; 7:1-7; 14:5-10, 13-31; 15:1-21)

  • 11:45 సహనం చూపించడంలో యెహోవాయే గొప్ప ఆదర్శం (రోమీయులు 9:22, 23; 15:13; యాకోబు 1:2-4)

  • 12:15 పాట సంఖ్య 115, విరామం

2017 యెహోవాసాక్షుల సమావేశలో, శుక్రవార ఉదయ జరిగే కార్యక్రమలో ఏమేమి ఉటాయో చూపిస్తున్న చిత్రాలు.

మధ్యాహ్నం

  • 1:25 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:35 పాట సంఖ్య 128

  • 1:40 గోష్ఠి: సహనం చూపించండి  . . .

    • అన్యాయం జరిగినప్పుడు (మత్తయి 5:38, 39)

    • వయసు పైబడుతున్నప్పుడు (యెషయా 46:4; యూదా 20, 21)

    • అపరిపూర్ణతలతో పోరాడుతున్నప్పుడు (రోమీయులు 7:21-25)

    • క్రమశిక్షణ ఇచ్చినప్పుడు (గలతీయులు 2:11-14; హెబ్రీయులు 12:5, 6, 10, 11)

    • ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు (కీర్తన 41:3)

    • ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు (కీర్తన 34:18)

    • హింసలు ఎదురైనప్పుడు (ప్రకటన 1:9)

  • 2:55 పాట సంఖ్య 136, ప్రకటనలు

  • 3:05 నాటకం: లోతు భార్యను గుర్తుచేసుకోండి—1వ భాగం (లూకా 17:28-33)

  • 3:35 గోష్ఠి: సహనాన్ని వృద్ధిచేసే లక్షణాలను పెంపొందించుకోండి

    • విశ్వాసం (హెబ్రీయులు 11:1)

    • మంచితనం (ఫిలిప్పీయులు 4:8, 9)

    • జ్ఞానం (సామెతలు 2:10, 11)

    • ఆత్మనిగ్రహం (గలతీయులు 5:22, 23)

  • 4:15 ‘మీరు అసలెన్నడూ విఫలం కారు’ (2 పేతురు 1:5-10; యెషయా 40:31; 2 కొరింథీయులు 4:7-9, 16)

  • 4:50 పాట సంఖ్య 3, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి