కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 106
  • ప్రేమను అలవర్చుకుందాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమను అలవర్చుకుందాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవుడు ప్రేమాస్వరూపి”
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • “దేవుడు ప్రేమ”
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ప్రేమ విలువైన లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 106

పాట 106

ప్రేమను అలవర్చుకుందాం

(1 కొరింథీయులు 13:1-8)

  1. 1. దేవునిలా ప్రేమ చూపిస్తూ

    సాయం చేయమని ప్రార్థిస్తాం.

    పవిత్ర శక్తుంటే మనలో

    చూపిస్తాం ప్రేమనే లక్షణం.

    ఉండొచ్చు ప్రతిభ, తెలివి;

    లేకుంటే ప్రేమ వ్యర్థం అన్నీ.

    విశ్వసనీయ ప్రేమ కోసం,

    రోజూ దేవుణ్ణి వేడుకుందాం.

  2. 2. సోదరుల మీద ప్రేముంటే,

    చూసుకోం ఎన్నడూ స్వార్థాన్ని.

    ద్వేషానికి చోటివ్వకుండా,

    చూపిస్తాం వాళ్లపై దయను.

    ప్రేముంటే క్షమిస్తాం తప్పులు,

    భరిస్తాం ఎన్నో బరువులు.

    గుర్తుంచుకుందాం కష్టాలొస్తే,

    సహిస్తుందని ప్రేమ అన్నీ.

(యోహా. 21:17; 1 కొరిం. 13:13; గల. 6:2 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి