కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 105
  • “దేవుడు ప్రేమ”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు ప్రేమ”
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవుడు ప్రేమాస్వరూపి”
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • మన పొరుగువారిని ప్రేమించడంలో ఏమి ఇమిడివుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 105

పాట 105

“దేవుడు ప్రేమ”

(1 యోహాను 4:7, 8)

  1. 1. యెహోవా ప్రేమాస్వరూపి,

    ఆయన్ననుసరిద్దాం.

    జీవానికి అదే మూలం,

    అదేగా మన లక్ష్యం.

    క్రీస్తులాంటి ప్రేమే ఉంటే,

    అపజయం ఉండదు.

    మాటల్లో, చేతలలోను

    పంచుతాం ఆ ప్రేమను.

  2. 2. యెహోవాపై ప్రేమే ఉంటే,

    అందర్నీ ప్రేమిస్తాము.

    ప్రేమెంతో పవిత్రమైంది,

    చూపదు మత్సరము.

    సమస్తం తాళుకుంటుంది,

    చూపిస్తుంది దయను.

    మనలో ఉంటే ఈ ప్రేమ,

    సంతోషం పొందుతాము.

  3. 3. మనమెన్నడూ ద్వేషించం,

    తావివ్వము పగకు.

    ఉంటుంది దేవుని సాయం,

    ప్రతీ విషయంలోను.

    ప్రేమంటే ఏమిటో తానే,

    నేర్పిస్తాడు మనకు.

    ఇతరుల్ని ఆయనలా,

    ప్రేమిద్దాము మనము.

(మార్కు 12:30, 31; 1 కొరిం. 12:31–13:8; 1 యోహా. 3:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి