కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 99
  • వేవేల ఈ ఐక్య బృందం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వేవేల ఈ ఐక్య బృందం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • రెండవ శ్రమ—గుఱ్ఱపురౌతుల సైన్యములు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • దేవదూతలు
    తేజరిల్లు!—2017
  • అశ్వికదళం చేసే దాడిలో మీరూ ఉన్నారు
    మన రాజ్య పరిచర్య—2004
  • రాజ్య ప్రకటన ప్రాణాలను రక్షించేందుకు సహాయపడుతుంది!
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 99

పాట 99

వేవేల ఈ ఐక్య బృందం

(ప్రకటన 7:9, 10)

  1. 1. వేవేల ఈ ఐక్య బృందం

    జట్టుగా నించున్నాం

    నలుదిక్కుల నుండి

    వచ్చిన సాక్షులం

    పొంగిన సంద్రమల్లే

    పోగయ్యామందరం

    దేవుని పర్వతంపై

    చేరి స్తుతిద్దామాయన్ని.

  2. 2. వేవేల ఈ ఐక్య బృందం

    జతగా సాగుతాం

    ప్రజల్లో కాంతినింపే

    వార్తని మోస్తున్నాం

    దూరతీరాలు చేరి

    కబురునందిస్తాం

    యేసు ఇచ్చే సహకారంతో

    తేలికే ఈ పని.

  3. 3. వేవేల ఈ ఐక్య బృందం

    ఎంతెంతో ధన్యులం

    పరదైసు భూమిపై

    చోటు సంపాదించాం

    తండ్రి కళ్లముందుంటూ

    సేవచేద్దాం రోజూ

    ఇంతకంటే గొప్ప గౌరవం

    భూమ్మీద లేదంటూ.

(యెష. 52:7; మత్త. 11:29; ప్రక. 7:15 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి