కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 59
  • యెహోవాను స్తుతిద్దాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను స్తుతిద్దాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ప్రపంచవ్యాప్తంగా ఆనందమయ స్తుతికర్తలయ్యేందుకు వేర్పర్చబడ్డాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 59

పాట 59

యెహోవాను స్తుతిద్దాం

(కీర్తన 146:2)

  1. 1. యెహోవాను

    స్తుతిద్దాము!

    ఆయనే మనకిచ్చాడు జీవం.

    అనుక్షణం

    కీర్తిద్దాము,

    చేసేవన్నీ ప్రేమతో చేస్తాడు;

    ప్రకటిద్దాం ఆయన పేరును.

  2. 2. యెహోవాను

    స్తుతిద్దాము!

    మన మొరలను వింటున్నాడు.

    బలపర్చి

    దీనులను,

    గొప్ప శక్తితో రక్షిస్తున్నాడు.

    చాటిద్దాము ఆయన బలాన్ని.

  3. 3. యెహోవాను

    స్తుతిద్దాము!

    న్యాయవంతుడు మన దేవుడు.

    సరిచేసి

    తప్పులన్నీ,

    దీవిస్తాడు తన రాజ్యం ద్వారా.

    సంతోషంతో స్తుతిద్దాం ఆయన్ని!

(కీర్త. 94:18, 19; 145:21; 147:1; 150:2; అపొ. 17:25 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి