కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 26
  • దేవునితో నడవండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునితో నడవండి!
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునితో నడవండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మనం యెహోవా దగ్గర నేర్చుకోవాలి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీరు దేవునితో నడుస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో తెలుసుకోండి’
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 26

పాట 26

దేవునితో నడవండి!

(మీకా 6:8)

1. యెహోవాతో నడవండి, దీనులై మీరుండండి.

యథార్థతను చూపిస్తూ మీరు, న్యాయంగా ఉండండి.

లోక ప్రజల మోసానికి గురికాక మీరు

యెహోవా ఇచ్చే సాయంతో, నడవండి ముందుకు.

2. యెహోవాతో నడవండి, శుద్ధంగా మీరుండండి.

పరిణతిని సాధించి మీరు, ఆమోదం పొందండి.

ధ్యానిస్తుండండి న్యాయమును, ప్రేమను, సత్యాన్ని.

కష్టాలలో బలం కోసం దేవున్నర్థించండి.

3. యెహోవాతో నడవండి, ఉండండి నమ్మకంగా.

జీవిస్తే అలా లభించు తృప్తి, ఉంటారానందంగా.

ఎంతో సంతోషం పొందుతారు, సువార్త సేవలో.

యెహోవాను కీర్తించండి స్తుతిగీతాలతో.

(ఆది. 5:24; 6:9; ఫిలి. 4:8; 1 తిమో. 6:6-8 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి