కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 8
  • యెహోవా మనకు ఆశ్రయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మనకు ఆశ్రయం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనకు ఆశ్రయం
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యెహోవా మన ఆశ్రయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 8

పాట 8

యెహోవా మనకు ఆశ్రయం

(91వ కీర్తన)

  1. 1. యెహోవా మన దుర్గం,

    మనం నమ్మే దైవం.

    ఆయనే ఓ గుడారం,

    ఉంటాం అందులోనే.

    సంరక్షిస్తాడు ఆయన,

    నమ్మకంగా ఉంటే మనం.

    యెహోవా మన కోట,

    న్యాయవంతుడు దేవుడు.

  2. 2. ఓ పక్క వేలమంది

    నశించిపోతున్నా,

    దీనులు, సౌమ్యులంతా

    ఉంటారు క్షేమంగా.

    అపాయము వస్తుందని,

    భయపడనక్కర్లేదు.

    రెక్కల క్రింద ఉంచి,

    సంరక్షిస్తాడు దేవుడు.

  3. 3. దేవుని కాపుదల

    ఉంటుందెల్లప్పుడు.

    తొట్రిల్లి పడకుండా,

    చేయి అందిస్తాడు.

    నిర్భయంగా ప్రతీచోట

    సంచరిస్తాం మనమంతా.

    యెహోవా మన కోట,

    నడిపిస్తాడు నిత్యము.

(కీర్త. 97:10; 121:3, 5; యెష. 52:12 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి