కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 49
  • యెహోవా మనకు ఆశ్రయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మనకు ఆశ్రయం
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనకు ఆశ్రయం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా మన ఆశ్రయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మాకు అన్నీ నువ్వే యెహోవా
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 49

పాట 49

యెహోవా మనకు ఆశ్రయం

(91 వ కీర్తన)

1. యెహోవా మాకు దుర్గం, మేము నమ్మే దైవం.

ఆయనే మా గుడారం, దానిలోనే ఉంటాం.

సంరక్షింప సమర్థుడు, ఆయనే మాకు ఆశ్రయం.

యెహోవా మాకు కోట, న్యాయవంతుల ఆవాసం.

2. మీ మధ్య ఎంతోమంది, సత్యం వదిలినా,

మీరైతే దీనులతో, ఉంటారు క్షేమంగా.

అపాయము వస్తుందని, భయపడనక్కర్లేదు.

రెక్కల క్రింద ఉంచి, సంరక్షిస్తాడు దేవుడు.

3. దేవుని కాపుదల, ఉండునెల్లప్పుడు.

తొట్రిల్లి పడకుండా, చేయి అందిస్తాడు.

నాగుపామున్‌ త్రొక్కుతారు, సింహానికి భీతిల్లరు.

యెహోవా మన దుర్గం, నడిపిస్తాడు నిత్యము.

(కీర్త. 97:10; 121:3, 5; యెష. 52:12 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి