విషయపట్టిక
గమనిక: కింద ఉన్న అంశాలు ఏ అధ్యాయంలో, ఏ పేరాలో ఉన్నాయో ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు, “పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం: 14:9-12” అంటే పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం అనే అంశానికి సంబంధించిన సమాచారం 14వ అధ్యాయంలో, 9-12 పేరాల్లో ఉందని అర్థం.
అటెండెంట్లు: 11:14
అభిప్రాయభేదాలు
గంభీరమైనవాటిని పరిష్కరించడం: 14:13-20
చిన్నచిన్న అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవడం: 14:5-6
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడం: 10:6-9
ఆదర్శవంతులుగా ఉండడం
అంటే ఏంటి: 6:9
ఆర్థిక మద్దతు
సర్క్యూట్: 12:8-11
ఆసుపత్రి అనుసంధాన కమిటీలు, రోగి సందర్శనా గుంపులు: 5:40
అంత్యక్రియలు: 11:10-11
ఉద్యోగం: 13:25-26
ఐక్యత
ఐక్యతను పాడుచేసేవి: 14:3; 17:6
క్రీస్తు శిరస్సత్వం కింద ఐక్యత: 2:9-11; 4:10-11
దాన్ని కాపాడుకోవడం: 17:20
ప్రపంచవ్యాప్త ఐక్యత: 16:6-11
ప్రయోజనాలు: 4:15; 5:57; 13:30-31
కమిటీ(లు)
ఆసుపత్రి అనుసంధాన కమిటీ: 5:40
కంట్రీ కమిటీ: 5:53
న్యాయనిర్ణయ కమిటీ: 14:21-28, 34-37
రాజ్యమందిర నిర్వహణా కమిటీ: 11:8
సంఘ సేవా కమిటీ: 5:35
కావలికోట అధ్యయనం: 7:11-13
కార్పొరేషన్లు: 4:12
సంఘ ప్రచారకుల రికార్డు: 5:44; 8:10, 30
కూటాలు
అటెండెంట్లు: 11:14
ఇశ్రాయేలీయులు: 11:1
ఉద్దేశం: 7:1-2
కావలికోట అధ్యయనం: 7:11-13
కూటాల ప్రాముఖ్యత: 3:12; 7:4, 27; 15:7
కూటాల్లో వ్యాపార విషయాల గురించి మాట్లాడుకోవడం: 13:27
నిషేధం ఉన్నప్పుడు: 17:15-17
పిల్లలు: 11:13
పెద్దలు: 5:37
ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో కూటాల ఏర్పాటు: 5:43, 47
ప్రాంతీయ సమావేశాలు: 7:24
బహిరంగ ప్రసంగం: 7:5-10
మన క్రైస్తవ జీవితం, పరిచర్య: 7:14-19
సమావేశాలు: 7:25-26
సహోదరీలు నిర్వహిస్తున్నప్పుడు: 7:23
సంఘ బైబిలు అధ్యయనం: 7:17
క్షేత్రసేవా కూటాలు: 7:20-21; 9:45
జ్ఞాపకార్థ ఆచరణ: 7:28-30
తప్పు చేయడం
(“సహవాసం తెంచేసుకోవడం;” “బహిష్కరించడం;” “పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం;” “అభిప్రాయభేదాలు;” “తిరిగి చేర్చుకోవడం” కూడా చూడండి)
ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుని విషయంలో తప్పు చేయడం: 14:5-6, 13-20
ఘోరమైన తప్పు చేయడం: 14:21-33
తప్పు చేయడానికి సంబంధించిన ప్రకటనలు: 14:24, 29, 33, 39-40
పిల్లలు: 14:37
బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు: 14:38-40
తిరిగి చేర్చుకోవడం: 14:34-36
“నమ్మకమైన బుద్ధిగల దాసుడు”
గుర్తించడం: 3:4-6
నమ్మకం చూపించడం: 3:12-15
లోబడివుండడం: 15:7
నిర్మాణ పనిలో సేవచేయడం: 10:21-23
నిర్మాణ గ్రూపు: 10:23
నిర్మాణ సేవకుడు: 10:23
నిర్మాణ వాలంటీరు: 10:23
విదేశీ నిర్మాణ సేవకుడు: 10:23
స్థానిక డిజైన్/నిర్మాణ వాలంటీరు: 10:23
నిష్క్రియులైన క్రైస్తవులు: 8:26; 14:32
న్యాయనిర్ణయ కమిటీలు: 14:21-28, 34-37
పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం: 14:9-12
పయినీర్లు: 10:11-14
పరిపాలక సభ
గుర్తించడం: 3:1-6
నమ్మకం చూపించడం: 3:12-15
నిర్దేశాన్ని ఎందుకు పాటించాలి: 3:9-11; 4:9-11
పరిశుభ్రత, పవిత్రత
నైతిక, ఆధ్యాత్మిక: 13:6-7
రాజ్యమందిరం: 11:7-8
శారీరక: 13:8-12
పరీక్షలు, శ్రమలు: 13:4-5; 17:4-19
పర్యవేక్షకులు
(“పెద్దలు” చూడండి)
పిల్లలు
అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులకు, తాతామామ్మలకు సహాయం చేయడం: 12:14
ఆధ్యాత్మిక ప్రగతి: 8:13-15; 10:26; 179-181 పేజీలు
తప్పు చేయడం: 14:37
బాధ్యతలు చేపట్టడానికి యౌవన సహోదరులు కృషి చేయడం: 6:14
స్కూల్ కార్యకలాపాలు: 13:22-24
పెద్దలు
అర్హతలు: 5:4-20
కూటాలు: 5:37
దైవపరిపాలనా పద్ధతిలో నియమించబడడం: 4:8
పర్యవేక్షకుడు అవ్వడానికి కృషిచేయడం: 5:22
పెద్దలపట్ల ఉండాల్సిన వైఖరి: 3:14; 5:38-39
పెద్దలు ఒకరికొకరు సహకరించుకోవడం: 5:21
బాధ్యతగల స్థానాలు: 5:25-36, 40
వయసుపైబడిన లేదా అనారోగ్యానికి గురైన పెద్దలు: 5:23-24
సంఘాన్ని పవిత్రంగా ఉంచడం: 14:19-40
పెద్దల సభ సమన్వయకర్త
అకౌంట్స్‌ను ఆడిట్ చేయడం: 12:7
క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్: 7:18
ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం: 5:42-44
బాధ్యతలు: 5:26
బాప్తిస్మ అభ్యర్థులు: 8:18; 208-212 పేజీలు
పేద సహోదరసహోదరీలు: 12:12-15
ప్రకటనలు
గద్దింపు: 14:24
తిరిగి చేర్చుకోవడం: 14:36
బహిష్కరించడం: 14:29
బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు: 8:12; 14:39-40
విరాళాలు: 12:6
సహవాసం తెంచేసుకోవడం: 14:33
ప్రచారకులు
(“సంఘంలో ప్రచారకులు;” “బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు” చూడండి)
ప్రచారకులుగా నియమించబడడం: 8:3
ప్రత్యేక పయినీర్లు: 10:11, 14, 17-18
ప్రధాన కార్యాలయ ప్రతినిధులు: 5:55-56
ప్రభువు రాత్రి భోజనం: 7:28-30
ప్రాంతీయ పర్యవేక్షకుడు
ఆతిథ్యం ఇవ్వడం: 5:50
కొత్త సంఘాల కోసం దరఖాస్తు పెట్టడం: 7:22
పరిచర్యను విస్తృతం చేసుకోవడం గురించి మాట్లాడడం: 10:6, 10, 16, 20
గ్రూపులు: 9:44
సందర్శనాలు: 5:41-48
ప్రాంతీయ సమావేశం
ఖర్చులు: 12:8-11
చక్కగా జరిగేలా చూసుకోవడం: 5:49
జరిగే స్థలం: 11:18
ప్రాదేశిక సమావేశం: 7:25-27
బట్టలు, కనబడే తీరు
పరిచర్య: 13:12
బెతెల్‌ను సందర్శించేటప్పుడు: 13:13
సరదాగా సమయం గడిపేటప్పుడు: 13:14
సేవావకాశాలు ఉన్నవాళ్లు: 6:9
సంఘ పరిచారకులు: 6:5
బహిరంగ ప్రసంగం: 7:5-10
బహిష్కరించడం: 14:25-29
బాప్తిస్మం
అర్థం: 8:16-18
పిల్లలకు: 179-181 పేజీలు
ప్రచారకులుగా నియమించబడడం: 8:3
బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు: 182-184 పేజీలు
బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు: 185-207 పేజీలు
బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు
అర్హతలు: 8:6-12
తప్పు చేయడం: 14:38-40
పిల్లలు: 8:13-15
రాజ్యమందిరాన్ని నిర్మించడం లేదా మరమ్మతులు చేయడం: 11:17
బెతెల్ సేవ: 10:19-20
బైబిలు అధ్యయనాలు
నేర్చుకుంటున్న వాటిని ఇతరులకు చెప్పమని విద్యార్థిని ప్రోత్సహించడం: 8:5
ప్రాముఖ్యత: 9:16-17
రిపోర్టు చేయడం: 8:26
విద్యార్థిని సంస్థ వైపుకు నడిపించడం: 9:20-21
బ్రాంచి కార్యాలయం
బాధ్యత: 4:13
విరాళాల్ని పంపించడం: 12:2-4
సందర్శిస్తున్నప్పుడు వేసుకునే బట్టలు, కనబడే తీరు: 13:13
సంప్రదించలేకపోయినప్పుడు: 17:15-17
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్: 7:14-18
మంచివార్త ప్రకటించడం
అనియత సాక్ష్యం: 9:26-29
ఇంటింటి పరిచర్య: 9:3-9
కనబడే తీరు: 13:12
దేవుడు అప్పగించిన పని: 8:2
నేర్చుకుంటున్న వాటిని ఇతరులకు చెప్పమని విద్యార్థిని ప్రోత్సహించడం: 8:5
పిల్లలు: 8:13-15
పునర్దర్శనాలు: 9:14-15
ప్రచురణలు: 9:22-23
ప్రభుత్వ నిషేధం ఉన్నప్పుడు: 17:13-18
బహిరంగ సాక్ష్యం: 9:11-12
ముందుండి నడిపించడం: 5:3, 17, 29-33; 6:4
రిపోర్టు చేయడం: 8:19-29, 31-36
వ్యక్తిగత సహాయం: 5:28-29, 33; 7:21; 9:7, 15, 19
వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు: 9:35-44
సేవా పర్యవేక్షకుడు పర్యవేక్షించడం: 5:28
క్షేత్రం: 9:30-34
క్షేత్రసేవా కూటాలు: 7:20-21
క్షేత్రసేవా గుంపుతో కలిసి సాక్ష్యమివ్వడం: 9:45-46
యెహోవా దేవుడు
దగ్గరవ్వడం: 17:1-3
విశ్వసర్వాధిపతి: 15:1-4
యేసుక్రీస్తు
ప్రధాన యాజకుడు: 2:4
యెహోవాకు లోబడడం: 15:5
విమోచకుడు: 2:3
రాజ్యమందిరం
నిర్మించడం: 10:21-23; 11:4-5, 15-17
లైబ్రరీ: 7:19
వేర్వేరు సంఘాలు ఉపయోగించుకోవడం: 11:8-9
వేరే కార్యక్రమాలకు ఉపయోగించడం: 11:10-11
శుభ్రంగా, సరైన స్థితిలో ఉంచడం: 11:7-8
సమర్పణ: 11:4
రిపోర్టులు
మీ సంఘానికి దూరంగా ఉండాల్సివస్తే: 8:30
ప్రాంతీయ పర్యవేక్షకులు: 5:46, 50; 9:44
లక్ష్యాలు
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడం: 10:6-9
చేరుకోగల లక్ష్యాలు: 8:37
దైవపరిపాలనా పాఠశాలలు: 10:17-18
నిర్మాణ పనిలో సేవచేయడం: 10:21-23
పయినీరు సేవ: 10:11-14
ప్రచారకులు: 10:4-5
ప్రాముఖ్యత: 10:24-26
ప్రాంతీయ సేవ: 10:16
బెతెల్ సేవ: 10:19-20
వేరే భాష నేర్చుకోవడం: 10:10
క్షేత్ర మిషనరీలు: 10:15
లోబడివుండడం
(“శిరస్సత్వం” చూడండి)
వినోదం, ఉల్లాస కార్యకలాపాలు: 13:15-21
విపత్తు సమయంలో సహాయక చర్యలు: 12:15; 16:11
విరాళాలు: 3:13; 11:6-7, 15; 12:2-11
వివాహాలు: 11:10-11
వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు: 9:35-44
గృహస్థుడు వేరే భాష మాట్లాడితే: 9:38-41
గ్రూపులు, ప్రీగ్రూపులు: 9:42-44
భాషా తరగతులు: 10:10
శిరస్సత్వం
కుటుంబం: 15:9-10
పై అధికారులు: 15:11
యెహోవా సంస్థ: 1:9-10; 2:5, 9-10; 15:1-2
సమర్పణ, బాప్తిస్మం
(“బాప్తిస్మం” చూడండి)
సమావేశాలు
(“ప్రాంతీయ సమావేశం;” “ప్రాదేశిక సమావేశం” చూడండి)
సమావేశ హాళ్లు: 11:18-21
సహవాసం తెంచేసుకోవడం: 14:30-33
సహాయ పయినీర్లు: 10:11-12
సహోదరీలు
అర్హులైన సహోదరులు లేనప్పుడు: 6:9; 7:23
దైవపరిపాలనా పాఠశాలలు: 10:17-18
నిర్మాణ పనిలో సేవచేయడం: 10:21
సాహిత్యం
డబ్బు ఎక్కడి నుండి వస్తుంది: 12:2-4
పరిచర్యలో ఉపయోగించడం: 9:22-23
వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు: 9:36, 38
సాహిత్యాన్ని చూసుకోవడం: 12:16
సేవా కమిటీ
(“సంఘ సేవా కమిటీ” చూడండి)
సేవా పర్యవేక్షకుడు: 5:28, 32; 9:31, 37, 45
సంఘ పరిచారకులు
అర్హతలు: 6:3-6
బాధ్యతలు చేపట్టడానికి కృషి చేయడం: 6:14
సంఘ సేవా కమిటీ: 5:35
సంఘం
(“రాజ్యమందిరం;” “కూటాలు” కూడా చూడండి)
ఐక్యత: 13:28-30
కొత్త సంఘాలు, చిన్న సంఘాలు: 7:22-23
దైవపరిపాలనా పద్ధతిలో సంస్థీకరించబడడం: 1:3; 4:4-11
సంఘంలో ప్రచారకులు
(“బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు” కూడా చూడండి)
అనారోగ్యం: 8:29
అర్హతలు: 8:8
కొత్త ప్రచారకులు: 8:5-6
పిల్లలు: 8:13-14
వేరే సంఘానికి మారడం: 8:30
వ్యక్తిగత సహాయం: 5:28-29, 33; 7:21; 9:7, 15, 19
సంస్థ
పరలోక భాగం: 1:8-13
స్కూల్ కార్యకలాపాలు: 13:22-24
క్షేత్రం
రికార్డులు: 9:31
వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న: 9:36-37
క్షేత్రసేవా గుంపు కోసం, వ్యక్తిగత క్షేత్రం: 9:31-34
క్షేత్రసేవా గుంపులు
గుంపు పర్యవేక్షకులు: 5:29-34
రాజ్యమందిరాన్ని శుభ్రపర్చడం: 11:7
సంఘ పరిచారకుల బాధ్యతలు: 6:12
క్షేత్రసేవా కూటాలు: 7:20-21
క్షేత్రసేవా గుంపులకు ప్రచారకులను నియమించడం: 5:35
JW.ORG: 9:24-25
jw.org ఉపయోగించడం: 9:24-25