సెక్షన్ 3
“తెలివిగలవాడు”
మీరు వెతకగల అత్యంత విలువైన సంపదల్లో, నిజమైన తెలివి ఒకటి. అది యెహోవా నుండి మాత్రమే వస్తుంది. ఈ సెక్షన్‌లో, యెహోవా దేవునికి ఉన్న అంతులేని తెలివి గురించి లోతుగా చూస్తాం. ఆయన గురించి యోబు ఇలా అన్నాడు: “ఆయన తెలివిగలవాడు.”—యోబు 9:4.