రెండవ పేజీ
యుద్ధం—ఎన్నడైనా అంతమౌతుందా? 3-9
మానవులు యుద్ధకళలో నిపుణులయ్యారని ఇరవయ్యవ శతాబ్దపు చరిత్ర చూపిస్తుంది. అయితే, భూగోళవ్యాప్త సమాధానం అనేది త్వరలోనే వాస్తవమౌతుంది అని బైబిలు వాగ్దానం చేస్తోంది. అది ఎలా జరుగుతుంది?
వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలాగంటే 18
ఈ విషయంలో బైబిలు ఏమని చెబుతుంది?
మీ బిడ్డను ప్రమాదాల నుండి కాపాడుకోండి 20
పిల్లలకు ప్రమాదాలు కలిగే అవకాశాన్ని ఎలా తగ్గించగలం? ప్రమాదాలు జరిగితే మనమేమి చేయగలం?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Jet: USAF photo; Aircraft carrier: U.S. Navy photo