రెండవ పేజీ
మీ మత స్వాతంత్ర్యం బెదిరింపుకు గురైందా? 3-13
ఇటీవలి సంవత్సరాల్లో, అనేక దేశాలు “మతభేదాలకు,” “మతతెగలకు” వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాయి. కానీ, మతభేదమన్నా, మతతెగ అన్నా ఏంటి అర్థం? ఆరాధనా విషయం ఏమిటి? “అందరూ అంగీకరించే” మతాలకు మాత్రమే స్వాతంత్ర్యం అనుమతించబడుతుందా?
సింహము—ఆఫ్రికా అరణ్యపు మృగరాజు 14
ఈ గంభీరమైన జీవులను కథల్లో—కొంత కల్పన, కొంత వాస్తవం మిళితమైన కథల్లో—విలన్‌లుగా చిత్రీకరించబడతాయి. నిజానికి సింహాలు ఎలా ఉంటాయి?
ఏడుగురు కొడుకుల్ని పెంచడంలోని సవాళ్లు, ఆశీర్వాదాలు 18
బెర్ట్, మార్గరెట్ తమ 40లలోనూ, 50లలోను ఏడుగురు కొడుకులను పెంచారు. బైబిలు సూత్రాల అనుసారంగా జీవించడం వాళ్ళకు ఎల్లప్పుడూ సులభంగా ఉండేది కాదు. కానీ వాళ్ళ గాథ ప్రోత్సాహకరంగా ఉంది.