కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 12/8 పేజీ 2
  • రెండవ పేజీ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రెండవ పేజీ
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఎయిడ్స్‌ పై యుద్ధం గెలుపు లభిస్తుందా? 3-9
  • వంతెనలు—అవి లేని జీవితం ఎలా ఉంటుంది? 10
  • జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా? 26
తేజరిల్లు!—1998
g98 12/8 పేజీ 2

రెండవ పేజీ

ఎయిడ్స్‌ పై యుద్ధం గెలుపు లభిస్తుందా? 3-9

ఎయిడ్స్‌ ఎలా సంక్రమిస్తుంది? అదిప్పుడు ఎక్కడ ప్రబలం చెందుతుంది? దానిపైన గెలుపు సాధించవచ్చా? వీటికీ మరితర ప్రశ్నలకూ ఈ సంచికలోని తొలి శీర్షికలు జవాబిస్తాయి.

వంతెనలు—అవి లేని జీవితం ఎలా ఉంటుంది? 10

మనం వాటిని అంతగా పట్టించుకోము. అయినా అవి లేకపోతే జీవితం ఎంత వేరుగా ఉంటుంది? వాటి చరిత్ర ఏమిటి? వాటి రూపకల్పన వేర్వేరుగా ఎందుకు ఉంటుంది?

జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా? 26

కుక్కల పందేలు, కోడి పందేలు, గుర్రప్పందేలు, ఎద్దు పందేలు—వేలాది సంవత్సరాలుగా జంతువుల పట్ల క్రూరత్వం మానవుడ్ని సంతోషపర్చాయి. దాని గురించి బైబిలు ఏమి చెబుతుంది?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

కవర్‌: Chad Slattery/Tony Stone Images (చిత్రంలోని మాడల్‌కి చర్చించబడే విషయంతో సంబంధం లేదు)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి