రెండవ పేజీ
మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా? 3-11
ద్వేషంతో నిండివున్న ప్రజలు తాము ద్వేషించే ప్రజల్ని ప్రేమించడం ఎలా నేర్చుకోగలరు? ఈ పనిని చేసిన లక్షలాదిమందిని గురించి చదవండి, వారు ఆనందకరమైన ఫలితాల్ని ఎలా పొందారో చూడండి.
యుద్ధ వీరుడు క్రీస్తు సైనికుడు కావడం 12
1945, మే 8న జర్మనీ లొంగిపోయినప్పుడు అక్కడున్న ఒక ఫ్రెంచి సైనికుడు ఒక నిజమైన క్రీస్తు సైనికునిగా అయ్యాడు.
“మేము మానేశాం—మీరూ మానగలరు!” 16
తమ అలవాటును మానుకోవడానికి ఈ పొగత్రాగేవారిని ఏమి పురికొల్పింది?