రెండవ పేజీ
మీరు ఒత్తిడిని ఎదుర్కోగలరు! 3-13
అది “అదృశ్య హంతకి” అనీ, “స్లో పాయిజన్” అనీ పిలువబడింది. ఒత్తిడి గురించి మీరేమి చేయవచ్చు?
క్రైస్తవులూ కులం 18
కుల వ్యవస్థ ఎలా ప్రారంభమయ్యింది? అది క్రైస్తవమత సామ్రాజ్యంలోకి ఎలా వ్యాపించింది? నిజ క్రైస్తవులు కులాన్ని ఎలా దృష్టించాలి?
విమానం 801 నుండి తప్పించుకున్నాను 22
గ్వామ్‌లో 747 విమానం కూలిపోయినప్పుడు, 26 మంది తప్పించుకున్నారు. వారిలో ఒకరి ఆసక్తికరమైన కథను చదవండి.