రెండవ పేజీ
వర్ధిల్లుతుండేలా మీ పిల్లలకు సహాయం చేయండి 3-11
వర్ధిల్లుతూ ఉండడానికి పిల్లలకు భావోద్వేగపరంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. తలిదండ్రులు దీన్ని ఎలా అందించగలరు?
అందరికీ ఆహారం—ఒక స్వప్నమేనా? 12
ఇప్పుడు ఇంతమంది ఆకలితో ఉండగా భూమ్మీద పెరుగుతూపోతున్న జనాభాకు తగినంత ఆహారం దొరుకుతుందా?
మీ మూత్రపిండాలు—జీవాన్ని పోషించే ఫిల్టర్ 24
మీ మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయి? ఈ అద్భుతమైన శీర్షిక మీకు తెలుపుతుంది.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Dorothea Lange, FSA Collection, Library ofCongress