రెండవ పేజీ
ఆరోగ్యకరమైన వినోదం కొరకు అన్వేషణ 3-10
ఈనాటి వినోదం చాలావరకు హింసతో, సెక్స్‌తో నిండిపోయివుంది. మీరేదైనా మంచి ప్రత్యామ్నాయం కొరకు వెదుకుతున్నారా? ఆరోగ్యకరమైన వినోదం మీకెక్కడ దొరుకుతుంది?
టాస్మేనియా—చిన్న ద్వీపము, అపూర్వ గాథ 18
టాస్మేనియా బ్రిటన్ యొక్క నేరస్థుల బస్తీగా ఎలా తయారయ్యింది? బ్రిటీష్‌వారు ఆదివాసులతో ఎలా వ్యవహరించారు? ఆధునిక టాస్మేనియాలో జీవితం ఎలా ఉంటుంది?
“చర్చివిరోధి” విచారణ మరియు మరణశిక్ష 24
కాథోలిక్ ఇన్‌క్విజిషన్ వేలాదిమంది మరణానికి కారణమైంది. చర్చి ఈ హింసను చూసీ చూడనట్లు ఎందుకు ఊరుకుంది?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck