రెండవ పేజీ
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకు సహాయం 3-10
నేర్చుకోవడానికి సంబంధించిన సాధారణ అశక్తతలు ఏమిటి? అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ను కలుగజేసేది ఏమిటి? ప్రజలు దానిని ఎలా తట్టుకోగలరు?
విత్తనాలను మీరే మొలకెత్తించండి 17
కాస్తంత సమయమూ, ప్రయత్నాలద్వారా మీరు మీ ఇంట్లోనే విత్తనాలను మొలకెత్తించవచ్చు.
అబద్ధమాడటాన్ని గురించిన నిజాలు 26
ఒక పూలజాడీని జారవిడిస్తే పగిలి ముక్కలవ్వగలదు, అలాగే ఒక అమూల్యమైన సంబంధం అబద్ధమాడడంతో నాశనమవ్వవచ్చు. అబద్ధమాడడం గురించిన ఏ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి?