కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 2/8 పేజీ 32
  • “మానవజాతికి ఓ గొప్ప సేవ”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మానవజాతికి ఓ గొప్ప సేవ”
  • తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1997
g97 2/8 పేజీ 32

“మానవజాతికి ఓ గొప్ప సేవ”

“మీరు ఈ పుస్తకాన్ని ప్రచురించి మానవజాతికి గొప్ప సేవ చేశారు. అది ఓ అద్భుతం. ఉత్కృష్టమైన సంకలనం. ప్రశంసార్హం.

“ఈ పుస్తకం అన్ని మతాల కారకాలను చర్చించడమూ అలా చేస్తున్నప్పుడు వేటిని విమర్శించకుండా జాగ్రత్త తీసుకోవడమూ జరగడమే ఈ పుస్తకం అందం. చక్కగా చేశారు. నిజంగా చాలా చక్కగా చేశారు.”

ఇండియాలోని తిరుచ్చిరాపళ్ళి నుండి ఈ ఉత్తరం వ్రాసిన డాక్టర్‌ ఏ పుస్తకాన్ని గూర్చి మాట్లాడుతున్నారు? హిందూ, బౌద్ధ, టావో, కన్‌ఫ్యూజియానిజం, షింటో, యూదా, క్రైస్తవత్వం, ఇస్లాం మొదలైన లోకంలోని ముఖ్య మతాల ఆవిర్భావం మరియు బోధల సంకలనమైన దేవుని కొరకైన మానవజాతి అన్వేషణ అనే 384 పేజీల ఆంగ్ల పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. చివరి అధ్యాయాలు ఆధునిక అవిశ్వాసాన్ని గూర్చి, నిజమైన దేవుని వైపుకు మళ్ళడాన్ని గూర్చి వివరిస్తున్నాయి. ఈ పుస్తకపు 1.6 కోట్లకన్నా అధిక ప్రతులు 37 భాషల్లో ముద్రించబడ్డాయి.

డాక్టర్‌ అరువుకు తీసుకున్న ప్రతిని చదివారు. ఆయన తన కోసం ఒక ప్రతి కావాలని కోరుతున్నారు. చిత్రములు గల ఈ పుస్తకాన్ని మీరు పరిశీలించాలని కోరుకుంటున్నట్లయితే, దయచేసి మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా ఈ పత్రిక 5వ పేజీలో ఉన్న అతి దగ్గరి చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి