రెండవ పేజీ
మనం మన చర్యలకు జవాబుదారులమా? 3-10
“అది నా తప్పు కాదు!” అనే సాకుతో అనంగీకృత ప్రవర్తనను సమర్థించుకునే ధోరణి నేడు ఉంది. మనం విపరీత జీవన శైలులను స్వీకరించే జన్యుపరమైన మనోవైఖరి గలవారం కాబట్టి, మనం కేవలం సహజంగా వచ్చేదే చేస్తున్నాం అని తర్కించేవారు కూడా చాలామంది ఉన్నారు.
మందులను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి 11
ఆఫ్రికన్లకు మందులపై గొప్ప విశ్వాసం ఉండడం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. టీకాలు వారి మరణాల సంఖ్యను నాటకీయంగా తగ్గించివేశాయి.
పగడం—ప్రమాదంలో ఉంది మరియు నశిస్తోంది 14
అది ఎంతో అద్భుతంగా సుందరంగా ఉంది! దాన్ని కాపాడడానికి ఏమి చేయవచ్చు?
[Picture Credit Line on page 2]
Fiji Visitors Bureau