రెండవ పేజీ
లైంగిక వేధింపు ఇక ఏమాత్రం ఉండనప్పుడు! 3-10
అనేకమంది స్త్రీలకు ఉద్యోగ స్థలం ఓ పీడకలలా మారింది. తీవ్ర అవమానకరమైన దాడులకు కఠినమైన, నీచమైన మాటలు తోడయ్యాయి. యజమానుల ప్రయత్నాలు, సహాయం కొరకు న్యాయస్థానం వైపు తిరగడం కొన్ని మంచి ఫలితాలను అందించాయి. తమ వస్త్రధారణ, ప్రవర్తన విషయాల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం సహాయకరంగా ఉన్నట్లు క్రైస్తవ స్త్రీలు కనుగొన్నారు.
సీసీ ఈగ—ఆఫ్రికాకు ఓ శాపమా? 11
సీసీ ఈగ మహాభయంకరమైన శత్రువు, అయితే అది చాలా చెడ్డదా?
వికలాంగున్ని—అయినా వాహనం నడిపేందుకు సమర్థున్ని 17
కారు నడపడం మీకు సులభంగా ఉండవచ్చు, అయితే కర్రలపై లేక చక్రాల కుర్చీపై ఆధారపడిన వారు కారు నడిపేందుకు వారికెలా మద్దతు లభిస్తుంది?
[Picture Credit Line on page 2]
©Martin Dohrn, The National Audubon Society Collection/PR